TG: పరారీలో ఉన్న యూట్యూబర్ సన్నీ యాదవ్పై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులిచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో సన్నీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా.. ఈ అంశంలో పలువురు సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదయ్యాయి.