TPT: భారతదేశ 17వ ఉపరాష్ట్రపతి, ఎన్డీఏ అభ్యర్థి CP రాధాకృష్ణన్‌ను బుధవారం భారతీయ జనతా పార్టీ చిన్నగొట్టిగొల్లు మండల అధ్యక్షులు కిషోర్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియాజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నగొట్టిగొల్లు మండల బీజేపీ నాయకులు,తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.