నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాదు, మరో అదనపు ప్రయోజనం కూడా ఉంది. నవ్వేటప్పుడు మనం ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ గాలిని పీల్చుకుంటాం. ఫలితంగా గుండె, మెదడుతోపాటు ఇతర కీలక అవయవాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. దీనివల్ల వాటి పనితీరు మెరుగవుతుంది.
Tags :