AP: పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలంటే మెడికల్ కాలేజీలు అవసరమని జగన్ అన్నారు. స్కాముల కోసం చంద్రబాబు PPP అంటున్నారని మండిపడ్డారు. రూ.5వేల కోట్లు ఖర్చు చేయలేక ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. 50వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాల కోసం అమరావతికి లక్ష కోట్లు పెడతారా? అని నిలదీశారు. విద్య, వైద్యం, లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉందని.. అవినీతి రాజ్యమేలుతోందన్నారు.