✦ వేటికి దూరంగా ఉండాలంటే: అప్పులు, వ్యసనాలు, షార్ట్కట్లు, మెదడులో చెత్త నింపే సోషల్ మీడియా, మన విశ్వసనీయతను దెబ్బతీసే చర్యలు.✦ వేటిని అలవాట్లుగా మార్చుకోవాలంటే: పుస్తక పఠనం, వ్యాయామం, సృజనాత్మకంగా ఆలోచించడం, పెట్టుబడులు పెట్టడం, స్వీయసమీక్ష చేసుకోవడం.
Tags :