AP: అనంతపురంలోని తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ నేత ఫయాజ్ బాషా కొత్తగా నిర్మించుకున్న ఇంటిపై దాడి జరిగింది. ఫయాజ్ ఇల్లు అక్రమ నిర్మాణమని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఫయాజ్ ఇంటి దగ్గరకు వచ్చారు. టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకోగా పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.