సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరల్స్ను నియమించారు. అదనపు సొలిసిటర్గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, దవీందర్పాల్ సింగ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదంతో న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Tags :