TG: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు న్యూఇయర్ విషెష్ చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థించానని పేర్కొన్నారు.