ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరుగుతున్న CWC సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ సమావేశానికి పలువురు నేతలు వస్తున్నారు.
Tags :