TG: HYD రవాణా వ్యవస్థలో మెట్రోది చాలా కీలక పాత్ర. ప్రస్తుతం నగరంలో మెట్రోలో ప్రతిరోజు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఈ ఏడాది మెట్రోను ప్రభుత్వమే కొనుగోలు చేసింది. మెట్రోని స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన లీగల్ పనులు వేగంగా సాగుతున్నాయి. గత 15 ఏళ్లుగా మెట్రో ఎండీగా ఉన్న NVS రెడ్డిని పక్కకు పెట్టి కొత్త ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించింది.