E.G: నిడదవోలు మండలం తాడిమళ్ల పంచాయతీ కార్యాలయంలో వీల్ ఛైర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. PHCకి వచ్చే వృద్ధులు, రోగులు, గర్భిణీ స్త్రీల కోసం వీటిని సమకూర్చినా, అధికారుల నిర్లక్ష్యం వల్ల వినియోగంలోకి రావడం లేదని వాపోతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.