TG: సంపాదించిన డబ్బుతో ఐబొమ్మ రవి HYD, విశాఖలో ఆస్తులు కూడబెట్టాడని ACP శ్రీనివాసులు వెల్లడించారు. ఆయన కరేబియన్ పౌరసత్వం తీసుకున్నారని.. అయితే అక్కడి ఆస్తుల గురించి చెప్పలేమన్నారు. ఎందుకంటే అక్కడ డేటా అంతా సీక్రేట్‌గా ఉంటుందని.. ట్యాక్స్ ఎగ్గొట్టే వారు అక్కడే ఉంటారని చెప్పారు. కాగా, ఆయన భార్య వల్లే రవి అరెస్ట్ అయ్యారన్న ప్రచారాన్ని మరోసారి ఖండించారు.