బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో NDA కూటమి 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. మహాఘఠ్ బంధన్ కూటమి 8 స్థానాల్లో ముందంజలో ఉంది. మిగిలిన స్థానాల వివరాలు తెలియాల్సి ఉంది. అలీపూర్‌లో మైథిలీ ఠాకూర్(జన్ సురాజ్ పార్టీ) ముందంజలో ఉన్నారు.