బ్లాక్ గ్రేప్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో రక్తాన్ని శుద్ధి చేసే లక్షణాలు ఉంటాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిని తింటే వృద్ధాప్య ప్రక్రియ ఆలస్యమవుతుంది. చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.