TG: రాష్ట్రంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో స్వల్ప ఓట్ల తేడాతో కొందరు అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. నల్గొండ(D) మద్దిరాల(M) తూర్పుతండాలో ఒక్క ఓటు తేడాతో BRS అభ్యర్థి భూక్య వీరన్న విజయం సాధించారు. అలాగే, చిప్పలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి బండ అంజిరెడ్డి 29 ఓట్లతో గెలిచారు. కామారెడ్డి(D) భిక్కనూరు(M) రాగట్లపల్లిలో 4 ఓట్ల మెజార్టీతో BRS అభ్యర్థి గెలుపొందారు.