TG: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ చివరి సమావేశం జరగనుంది. 2026 ఫిబ్రవరి 11 తో జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియనుంది. ఈ సమావేశానికి జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరయ్యారు.
Tags :