AP: రాజకీయ, తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. జలరవాణా పెంచుకునే దిశగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. లాజిస్టిక్స్ వినియోగంలో ప్రపంచస్థాయిలో పోటీపడాలన్నారు. జలరవాణా మెరుగుపరుచుకుంటే అభివృద్ధి పథంలో ముందుంటామని తెలిపారు.
Tags :