AP: రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్న రాముడు కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని నెలల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన రాజేష్‌ను మాధురి కులాంతర వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే అత్తింటి వారి వేధింపులు భరించలేక కేవలం 4 నెలల్లోనే పుట్టింటికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొన్నాళ్ల నుంచి ఇంట్లోనే ఉంటూ డిప్రెషన్లోకి వెళ్లి.. ఆత్మహత్యకు పాల్పడింది.