ATP: వైఎస్సార్సీపీ నాయకుడు హరినాథ్ రెడ్డి బాబాయ్ నారాయణ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం తలారిచెరువు గ్రామంలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. నారాయణ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని పెద్దారెడ్డి అడిగి తెలుసుకున్నారు.