AP: పోలవరం నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నిమ్మల, ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. దీనికి సంబంధించి ఏజెన్సీల ప్రతినిధులు నిర్మాణ పనులు చేస్తున్నారు. కొత్త డయాఫ్రం వాల్ డిజైన్లు, నిర్మాణ ప్రణాళికపై వారు చర్చించారు. కొత్త డయాఫ్రం వాల్ డిజైన్లకు అనుమతులతో పాటు.. నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులు పూర్తయ్యే అంశంపై చర్చించారు.