TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు చీఫ్ బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ వేశారు. అసెంబ్లీ కార్యదర్శి తరపున ఏజీ వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల వాదనాలను హైకోర్టు రేపు విననుంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.