TG: కొమురం భీం జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు చేపట్టిన దీక్షను విరమించారు. నిమ్మరసం ఇచ్చి ఎంపీ నగేష్ దీక్ష విరమింపజేశారు. మంత్రి శ్రీధర్‌బాబు హామీతో పాల్వాయి హరీష్ దీక్ష ఉపసంహరించుకున్నారు. రైతులపై అటవీ శాఖ అక్రమ కేసులకు నిరసనగా నిన్నటి నుంచి ఎమ్మెల్యే దీక్ష చేపట్టారు.