SKLM: రానున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయుల ఓటరు నమోదులో ఉన్న సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఏపీటీఎఫ్ మందస మండల నాయకులు తహసీల్దార్ హైమావతికు వినతి పత్రం అందజేశారు. ఓటరు నమోదుకు రేపు చివరి తేదీ కనుక అప్లికేషన్స్ సబ్మిట్ చేసే వారికి రసీదు విధిగా అందజేయాలన్నారు.