తమిళనాడుకు చెందిన ఓ యూ ట్యూబర్ ఇరకాటంలో పడ్డాడు. చట్ట విరుద్ధమైన పని చేసినందుకు గాను ప్రభుత్వం నుంచి నోటీసు అందుకున్నాడు. మరోవైపు యూ ట్యూబర్ అప్‌లోడ్ చేసిన వీడియోను తొలగించాలని సైబర్ క్రైమ్ విభాగానికి ప్రభుత్వం ఆదేశించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత ఆప్ నేతలు స్వామి మాలీవాల్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు.
దేశంలోని అనేక వెనకబడిన రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?
కేథార్‌నాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు న్యాయవాదులకు సైబర్ నేరగాళ్లు చుక్కలు చూపించారు. నకిలీ సైట్ ద్వారా హెలీకాఫ్టర్ టికెట్లను జారీ చేసి వారిని ఇబ్బందుల పాలు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంటర్నెట్‌ని అత్యధికసార్లు షట్‌డౌన్ చేసిన దేశంగా భారత్ అపకీర్తిని మూటగట్టుకుంది. వరుసగా ఆరేళ్లుగా మన దేశమే ఈ విషయంలో మొదటి స్థానంలో ఉండటం గమనించదగ్గ విషయం.
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ ఫొటోను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేయగా దాన్ని బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు రీ ట్వీట్స్ చేస్తున్నారు.
బీహార్‌లోని మోతీహరిలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. మద్యం తాగొద్దు అన్నందుకు తన కుమార్తెను దారుణంగా హత్య చేశాడో దుర్మార్గపు తండ్రి. ఆ తర్వాత కూతురు మృతదేహాన్ని తన గదిలోనే ఉప్పు వేసి పాతిపెట్టాడు.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లోని ఆగ్రా-ముంబై హైవేపై అర్థరాత్రి బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ పూర్తయింది. 8 రాష్ట్రాల్లోని 49 స్థానాల్లో దాదాపు 57.47 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దశలో అనేక స్థానాల్లో చరిత్రాత్మక ఓటింగ్ కూడా నమోదైంది.