తుఫాను 'రెమల్' హెచ్చరికల మధ్య కోల్‌కతాలో వర్షం ప్రారంభమైంది. ఈ తుఫాను రాబోయే కొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Gaming Zone Fire : గత 24 గంటల్లో గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు జరిగిన మూడు భారీ అగ్నిప్రమాదాల్లో 19 మంది చిన్నారులు సహా 38 మంది చనిపోయారు. శనివారం రాత్రి 11:30 గంటలకు వివేక్ విహార్‌లోని న్యూ బోర్న్ బేబీ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు అమాయక పిల్లలు మరణించగా,
శనివారం ఆరువిడత పోలింగ్ ముసిన సందర్భంగా తల్లి సోనియాగాంధీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు రాహుల్ గాంధీ. వారు తీసుకున్న ఫోటో వెనుకాల ఓ సీనరీలో జీసస్ బొమ్మలాంటి ఆకారం దర్శనం ఇచ్చింది. దీంతో నెట్టింట్ల ఆ ఫోటో తెగ వైరల్ అయింది. రాహుల్ గాంధీ ఇంట్లో జీసస్ బొమ్మ ఏంటని రచ్చ చేశారు. ఇప్పుడు అసలు విషయం తెలిసింది.
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో విచారకరమైన వార్త వెలువడింది. కుల్గామ్‌లో వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు పంజాబ్ వాసులు మరణించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గంలోని పూంచ్ జిల్లాలోని షాపూర్ పోలింగ్ స్టేషన్‌లో ఓటింగ్ సందర్భంగా రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాల చేతిలో ఒక నక్సలైట్ మరణించినట్లు సమాచారం.
బీహార్-బెంగాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న రాంపూర్ విలయతిబరిలో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఆదివారం (మే 26) అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం.. బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తాకనుంది.
Pune Porsche Accident: పుణెలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేగంగా వస్తున్న లగ్జరీ కారు బైకును ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. కారును 17 ఏళ్ల మైనర్ మద్యం మత్తులో నడుపుతున్నాడు.
ఇటీవల కాలంలో తెలియని ప్రదేశానికి వెళ్లడానికి చాలామంది గూగుల్ మ్యాప్ పై ఆధారపడుతున్నారు. కొన్ని సార్లు అలా గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్మడం వల్ల అనుకోని ప్రమాదాలకు గురవుతున్నారు. కేరళలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గడ్‌లోని పేలు పదార్థాల తయారీలో కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మందికి పైగా వర్కర్లు మరిణించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
హర్యానా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఫరీదాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కలిసి నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్ లో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ మగ తెలుసుకోవాలని ఓ తండ్రి అనుకున్నాడు. కొడుకు కావాలనే కోరికతో ఆ వ్యక్తి తన ఎనిమిది నెలల గర్భిణి అయిన భార్య కడుపు కోశాడు.
2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ముస్లిం రిజర్వేషన్ అంశం తెరపైకి వస్తోంది. ఎన్డీయేకు 400 కంటే ఎక్కువ సీట్లు వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
జైలులో కూర్చుని మరణం కోసం ఎదురుచూడడం అత్యంత క్రూరమైన శిక్షల్లో ఒకటి. ఖైదీ తన శిక్ష కోసం ఎదురుచూస్తూ ప్రతి క్షణం, ప్రతి రోజు మరణిస్తాడు.