వైద్య పరీక్షల నిమిత్తం తన బెయిల్‌ని మరో వారం రోజుల పాటు పొడిగించాలంటూ సుప్రీం కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇలా మధ్యంతర బెయిల్ విచారణకు సుప్రీం నిరాకరించింది.
దిల్లీ నుంచి వారణాసికి వెళ్లాస్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో సంస్థ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణికులను దింపేసి విమానాన్ని చెక్ చేయిస్తున్నారు.
మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై అసభ్యకర వీడియో కేసులో ఆరోపణలు అతడిని చుట్టుముట్టాయి. ఈ విషయంలో ఆయన నుంచి పెద్ద ప్రకటన వెలువడింది.
ప్రపంచంలోనే తొలిసారిగా సెల్ థెరపీ ద్వారా రోగి మధుమేహాన్ని నయం చేశారు. చైనా శాస్త్రవేత్తలు, వైద్యుల బృందం మధుమేహంతో బాధపడుతున్న రోగులకు ఆశాకిరణాన్ని తీసుకువచ్చింది.
ప్రముఖ ఆసియా వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంట్లో మరోసారి గ్రాండ్ ఫంక్షన్ జరగబోతోంది. ఈ గ్రాండ్ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు ముఖేష్ అంబానీ కుటుంబం ఇటలీకి బయలుదేరింది.
బీహార్‌లోని భక్తియార్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు విధ్వంసం సృష్టిస్తోంది. తుపాను కారణంగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
స్వాతి మలివాల్ కేసులో ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను ఆమె వ్యతిరేకించారు.
ఎండలతో అట్టుడికిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో ఐదు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకనున్నాయని ప్రకటించింది.
రెమాల్ తుపాను ఈ తెల్లవారు జామున తీరం దాటింది. తీరం దాటే సమయంలో మన దేశంలోని బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా గాలులు వీచాయి. పెద్ద ఎత్తున వర్షాలూ కురిశాయి.
రాజ్‌కోట్ ప్రమాదంపై ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్ తెలిపారు. నిందితులపై ఐపీసీ 304, 308, 337, 338, 114 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మహారాష్ట్రలోని థానేలో కదులుతున్న లోకల్ రైలు నుంచి పడి ఓ వ్యక్తి కాళ్లు తెగిపోయాయి. ఈ ఘటనపై గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జిఆర్‌పి) అధికారి ఒకరు ఆదివారం సమాచారం అందించారు.
ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రతిచోటా విపరీతమైన వేడిగా ఉంది. 50డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరోవైపు వేడిగాలులు కూడా ప్రజలను ఇబ్బందులను పెంచాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని బలరామ్‌పూర్‌లో ఓ తండ్రి తన నాలుగేళ్ల కొడుకు గొంతు కోశాడు. కుమారుడి హత్య వెనుక గల కారణం వింటే షాక్ తినాల్సిందే. నిందితుడి తండ్రి మానసిక పరిస్థితి విషమంగా ఉంది.
ఢిల్లీ నుంచి లేహ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ఇంజిన్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. ఈ సమయంలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.