రాకేష్ శర్మ తర్వాత స్పేస్‌లోకి అడుగుపెట్టిన భారతీయుడిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించారు. ఆయన మొదటి భారతీయ స్పేస్ టూరిస్ట్‌గానూ నిలిచారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం (మే 19) ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీని టార్గెట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు సోదరులు తన చెల్లిపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని ఫతేపూర్, శివపురిలో గ్యాస్ లీకేజీ కారణంగా ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా అగ్నిమాపక సిబ్బందితో పాటు అంబులెన్స్‌లను సంఘటనా స్థలంలో మోహరించారు.
పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం), డిస్ట్రిబ్యూటర్ కన్హాజీ ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్, ఒక వ్యాపారవేత్తకు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పిథోరఘర్ సంజయ్ సింగ్ కోర్టు ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఫుల్‌పూర్‌లో రాహుల్ గాంధీ, అఖిలేష్‌ల బహిరంగ సభకు జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో నేతలిద్దరూ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసు రాజకీయంగా దుమారం రేపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సన్నిహితుడు, పీఏ బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదర్కొంటున్నఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన్ను ఇండియాకు రప్పించడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం ప్రత్యేకమైన దర్యాప్తు బృందం విచారణ చేస్తుంది.
ఘజియాబాద్‌లోని ఇందిరాపురం ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు అనేక అంతస్తుల పైకి ఎగసిపడుతున్నాయి. అహింసా బ్లాక్-2లోని అరిహంత్ హార్మొనీ సొసైటీలో మంటలు చెలరేగాయి.
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన నిందితుడు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన తొలిసారిగా వెలువడింది.
క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను వృత్తిరీత్యా వ్యాపారవేత్త.
ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. క్లోజ్ అయిన బ్యాంక్ ఖాతాలో రూ. 100 బిలియన్లు కనిపించడంతో అంతా అవాక్కయ్యారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మే 18న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ భారీ ర్యాలీ జరగనుంది. ప్రధాని మోడీ ర్యాలీని చూసేందుకు 13 దేశాల నుంచి 25 మందికి పైగా దౌత్యవేత్తలు రానున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ యువకుడు రైలు పట్టాలపై రైలు ముందు పడుకున్నాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ కేసు ఊపందుకుంది. నిందితుడు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బిభవ్ కుమార్‌ను సిఎం హౌస్ నుండి అదుపులోకి తీసుకున్నారు.