దేశ ప్రజలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రపంచంలోనే ఎక్కువ షూగర్ పేషెంట్ ఉన్న మన దేశంలో చాలా మందికి ఈ నిర్ణయం ఉపశమనాన్ని ఇచ్చింది.
పెద్ద ఏనుగులన్నీ కునుకుతీస్తున్న సమయంలో గున్న ఏనుగును రక్షించుకునేందుకు అవి దాని చుట్టూ గుండ్రంగా పడుకుని కునుకు వేశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.
గుజరాత్‌లోని వడోదరకు వెళ్లేందుకు బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానంలో బాంబ్ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ వాష్‌రూమ్‌లో విమాన సిబ్బందికి కనిపించింది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులకు భద్రత కల్పించారు.
కోవాక్సిన్ టీకా తీసుకున్న వారికి శ్వాసకోశ వ్యాధులు వెంటాడే ప్రమాదం ఎక్కువగా ఉందని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లోక్‌సభ స్థానం నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా మోదీకి పోటీగా నామినేషన్ వేశారు. కానీ అతని నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.
మరో పదిహేను రోజుల్లో నైరుతీ రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు షాక్ తగిలింది. అతని జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది.
ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు గతేడాది నవంబర్‌లో మంటలు రాజుకున్నాయి. వాటిని ఇంకా నియంత్రించలేదని సుప్రీంకోర్టులో కొందరు పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వంతో పాటు కేంద్రప్రభుత్వంపై మండిపడింది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ ప్రభుత్వం ఇంకా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు.
తాను ఎప్పటికీ మస్లింలకు వ్యతిరేకం కాదని, కావాలని ఆయన మాటలను వక్రీకరించారని ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఇంటర్వూలో చెప్పారు. చిన్నప్పుడు ముస్లిం పండుగలలో పాల్గొనేదని, వారు ఇచ్చిన అన్నమే ఇంట్లో అందరూ తినేదని చెప్పుకొచ్చారు. సబ్‌కా సాథ్-సబ్‌కా వికాస్‌ను బలంగా నమ్ముతానని ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్‌లో ఉన్న ఓ రాగి మైన్‌లో లిఫ్టు కూలిపోవడంతో కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ ఓటింగ్ పూర్తయింది. దీని తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పెద్ద అంచనా వేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగలదని పీకేగా పేరుగాంచిన కిషోర్ అన్నారు.
ఈవీఎంలకు సంబంధించి తీసిన వీడియోగ్రఫీ, సీసీటీవీ ఫుటేజీలతో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియో ఫుటేజీని భద్రపరిచేందుకు అవలంబిస్తున్న మార్గదర్శకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు కోరింది.
దేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్, బ్లాక్ మెయిల్ సంఘటనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పెద్ద చర్య తీసుకుంది. ప్రభుత్వం 1,000 స్కైప్ ఐడీలను బ్లాక్ చేసింది.
కేరళలోని కోజికోడ్‌లో మంగళవారం జరిగిన ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో దానికి మంటలు వ్యాపించాయి.