మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దేవెగౌడ తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై మొదటిసారి స్పందించారు.
తాజ్ మహాల్‌కు పోటీగా మరో నిర్మాణం ఆగ్రాలోనే నెలకొంది. ఈ 193 అడుగుల భారీ కట్టడం సందర్శకులను మంత్రముగ్దులను చేస్తుంది. దీన్ని కూడా మొత్తం పాలరాయితోనే నిర్మించడం విశేషం.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారు? ఏందుకలా అన్నారు.. చదివేద్దాం రండి.
పదో తరగతి, ఇంటర్ చదువుకుంటే చాలు. నేవీలో అగ్నివీర్ పోస్టులకు అర్హులు అయినట్లే. మహిళలు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కదులుతున్న బస్సులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. దీంతో ఎనిమిది మంది ప్రాణాలు వదిలారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
హిందూవులకు చార్ ధామ్ యాత్ర ఎంతో పవిత్రమైనది. ఆరునెలల పాటు తెరచి ఉండే ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షల మంది భక్తులు తరలి వెళ్తుంటారు. అయితే చార్ ధామ్ యాత్రలో ఇకపై వీడియోలు, రీల్స్ చేయడాన్ని నిషేధిస్తున్నట్లుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి తెలిపారు.
ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్‌పై బీభవ్ కుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిపై ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించారు. ఇలా చేయడం ద్రిగ్భాంతికి గురిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు.
కేంద్రప్రభుత్వమే దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ప్రధానమంత్రి మోదీ స్పందించారు. అవినీతి కేసులో వచ్చిన సొమ్మును పేదలకు పంచిపెడుతామన్నారు.
స్వాతి మలివాల్ కేసుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.
యాసిడ్ దాడిలో ప్రాణాలతో బయటపడిన తొమ్మిది మంది పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ తొమ్మిది మంది పిటిషనర్ల డిజిటల్ కేవైసీ డిమాండ్‌పై కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం ఢిల్లీకి రావడంతో పెను ప్రమాదం తప్పింది. పూణె విమానాశ్రయం రన్‌వేపై విమానం టగ్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన గురువారం జరిగింది.
ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతల ఇళ్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేసింది. 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన హింసాకాండకు సంబంధించి ఈ దాడి జరిగింది.
బిహార్ రాష్ట్రంలో రోడ్లపై, పొలాల్లో భారీగా చిరిగిన నోట్లు బయటపడిన ఉదంతం వెలుగు చూసింది. నోట్లను చూస్తుంటే యంత్రంతో కట్ చేసి విసిరేసినట్లుగా తెలుస్తోంది.
గుజరాత్‌లో 10వ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. తమ కూతురు అగ్రస్థానంలో నిలిచిందని ఓ కుటుంబం సంబరాలు చేసుకుంది. అలా నాలుగు రోజుల తర్వాత అదే కూతురు బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోవడంతో కుటుంబం శోకసంద్రంగా మారింది.
ఇంటర్ చదివిన అవివాహిత పురుషులకు మాత్రమే ఇండియన్ ఆర్మీ టీఈఎస్ 2024 పరీక్షలు రాయవచ్చు. ఎంపికైన వారికి ఉచితంగా ఇంజనీరింగ్ విద్యతో పాటు మిలటరీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకుంటారు.