2024లో గెలుపే లక్ష్యంగా బీజేపీ (BJP) ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.
‘సిగ్గు మాలిన పని’గా ఎంపీసీసీ పేర్కొంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సిగ్గు వదిలేశారా? వివాహాలు చేసుకునే వధువులకు గర్భధారణ పరీక్షలు నిర్వహించారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
మహిళా క్రీడాకారులు తమకు న్యాయం చేయాలని కోరడం సబబా? దేశం తరఫున మేం పతకాలు ఎందుకు సాధించామా? అనే భావన వస్తోంది. ఇప్పుడు వాటికి (పతకాలు) ఎటువంటి అర్థం లేకుండా పోయింది. వాటిని తిరిగి ఇవ్వడం మరణంతో సమానం.
ఓ లైన్ మెన్‌కు ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ఫైన్ వేశారు. దీంతో ఆ లైన్ మెన్ పోలీసు స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ హపూర్‌లో జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చిన్నయ్యపై ఓ మహిళ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు కంప్లైంట్ చేసింది. ఈ అంశంపై పోలీసులకు అనేకసార్లు తెలిపినా కూడా పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు.
త్వరలోనే పార్లమెంట్ సభ్యుల (Lok Sabha Members) సంఖ్య పెరుగుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కొత్త పార్లమెంట్ భవనం నిర్మించినట్లు ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరుగుతుందనే వార్తతో రాజకీయ పార్టీలు (Political Parties) హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ బలం మరింత పెరుగుతుందనే ఆశలో ఉన్నాయి. అయితే సభ్యుల సంఖ్య పెరిగితే ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనమని.. దక్...
రిజర్వాయర్ నుంచి నీరు తోడిన ఘటనలో ఛత్తీస్ గఢ్ ఫుడ్ ఆఫీసర్ రాజేశ్ విశ్వాస్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆ నీటికి విలువ కట్టి, రాజేశ్ నుంచి డబ్బులు వసూల్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇంద్రావతి ప్రాజెక్ట్ ఎస్ఈ.. జలవనరుల శాఖ అధికారికి లేఖ రాశారు.
తనకు తెలియకుండా పాఠశాలకు తన పేరు పెట్టి సేవ చేయడాన్ని చూసి సోనూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సేవ కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకోవడం గొప్ప విషయంగా పేర్కొన్నాడు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్ లో మంచి హుషారు వచ్చింది. ఇదే హుషారుతో ఇతర రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలని అనుకుంటోంది. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ(Rahul Gandhi) చెప్పారు. మధ్యప్రదేశ్ లో ఇదే సత్తా చాటాలని తాము అనుకుంటున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు.
మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ బాలు(Suresh Balu) ధనోర్కర్ కన్నుమూశారు. కాంగ్రెస్ నాయకుడు సురేష్ బాలు ధనోర్కర్ ఢిల్లీ ఎన్సీఆర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అతని వయసు 47 సంవత్సరాలు. సురేష్ బాలు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కు చెందిన ఏకైక ఎంపీ. సురేష్ బాలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతిని...
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో బహిరంగంగా జరిగిన ఈ హత్య దారుణం మాత్రమే కాదు, మానవాళికే సిగ్గుచేటు. కోపంతో నేరం చేశానని నిందితుడు సాహిల్(sahil) తన నేరాన్ని అంగీకరించాడు. అయితే మైనర్ బాలికను చంపిన తర్వాత ఆమె మృతదేహం అరగంట పాటు అక్కడే పడి ఉంది.
ప్రధాని మోడీ(PM Modi) తొమ్మిదేళ్ల పాలనను ప్రజలకు వివరిస్తూ దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్లు చేపట్టేం దుకు బీజేపీ(BJP) సన్నద్ధం అవు తోంది. నేటి నుంచి నెల రోజుల పాటు పార్లమెంట్(Parliament), అసెంబ్లీ నియో జకవర్గాల స్థాయిలతో పాటు మండల, శక్తి, బూత్ కేంద్రాల్లో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తుంది.