వివాహం జరిగిన మరుసటి రోజే వధువు బిడ్డను ప్రసవించింది. ఈ షాకింగ్ ఘటనతో వరుడి కుటుంబీకులు అవాక్కయ్యారు. వధువు తల్లిదండ్రులకు తమ కూతురు గర్భవతి అని తెలిసినా దాచిపెట్టి పెళ్లి చేశారు. ఈ ఘటనతో ఇరు కుటుంబీకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. కారు వేగంగా నడపడం వల్ల ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్.రవి అనూహ్య చర్య వల్ల స్టాలిన్ సర్కార్ తో పాటు ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి వర్గం నుంచి సెంథిల్ బాలాజీని తొలగించడంపై గవర్నర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఆసియా కబడ్డీ ఛాంపియన్‌షిప్(asia kabaddi championship 2023)లో గురువారం డాంగ్ ఇయుఇ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సియోక్‌డాంగ్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన పోరులో ఇరాన్‌పై భారత్ 33-28 తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
రాష్ట్ర విద్యాశాఖ ఉద్యోగులు జీన్స్, టీ షర్టులు ధరించి కార్యాలయానికి రాకూడదని బీహార్ ప్రభుత్వం నిషేధం విధించింది.
మోహన్ బాబు గారాల పట్టీ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఎన్నో షోలు చేసింది లక్ష్మీ. అలాగే సమాజ సేవ కోసం తన వంతు ప్రయత్నంగా ఏదో ఓ విధంగా సాయం చేస్తునే ఉంటుంది. తాజాగా.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించడం కోసం.. 30 ప్రభుత్వ పాఠశాలల దత్తత తీసుకుంది మంచు లక్ష్మీ.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. జులై 8వ తేదిన మోదీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
సిమ్లాలో నిర్వహించనున్న ప్రతిపక్ష పార్టీల 'గ్రేట్ యూనిటీ మీటింగ్' ఇది రెండోది. అది సిమ్లాలో కాకుండా బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు ఎన్సీపీ అధినేత, సీనియర్ ప్రతిపక్ష నేత శరద్ పవార్ గురువారం ప్రకటించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు.
యూపీలో ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ ఆ వృద్ధురాలి ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇప్పించారు.
కేంద్ర ప్రభుత్వం తరపున, దేశంలోని అన్ని రేషన్ దుకాణాలలో టిన్ ప్లేట్ పోస్టర్లు అమర్చబడతాయి. ఒక ప్లేట్ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెవై) కోసం, మరో ప్లేట్ వినియోగదారుల అవగాహన కోసం, కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలు పొందుతున్నారని తెలుసుకుంటారు.
అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ATGL) వచ్చే 10 సంవత్సరాలలో రూ. 18,000 కోట్ల నుండి రూ. 20,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనుంది. వాహనాల కోసం CNG రిటైల్ విక్రయం, గృహాలు, పరిశ్రమలకు పైపుల గ్యాస్‌ను విక్రయించడానికి మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ఒక నివేదిక వెళ్లనుంది.
మెట్రో సొరంగ మార్గాలకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్నికర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది
2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యూహ రచన ప్రారంభించింది. ఇందుకోసం బుధవారం రాత్రి ప్రధాని నివాసంలో పార్టీ సంస్థాగత ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
తిరుమల ఆలయంపై గగనతలంలో నేడు రెండు విమానాలు ప్రయాణించాయి. ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు కొండపై ప్రయాణించడం నిషిద్దం. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.