• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Neeraj Chopra: నీరజ్‌ చోప్రా ఖాతాలో మరో టైటిల్‌

జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా మరో టైటిల్ ను నెగ్గారు. లుసానె డైమండ్ లీగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు.

July 1, 2023 / 08:21 AM IST

Road Accident: బస్సులో మంటలు..25 మంది సజీవదహనం

మహారాష్ట్రలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది సజీవ దహనం అయ్యారు. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్పించారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

July 1, 2023 / 07:31 AM IST

CM Yogi : గ్యాంగ్ స్టర్ భూమిని పేదలకు పంచిన యూపీ సీఎం యోగి

అతీక్ కబ్జా చేసిన భూములను యోగీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (Awas Yojana) కింద ఇళ్ల నిర్మాణం చేపట్టింది

June 30, 2023 / 08:57 PM IST

Share Market : సెన్సెక్స్ 3 రోజుల్లో 1800 పాయింట్లు లాభం.. అదానీకి 13000కోట్ల నష్టం

వారం చివరి ట్రేడింగ్ సెషన్‌లో అంటే శుక్రవారం కూడా మార్కెట్ జోరు కొనసాగింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డు సృష్టించింది. నేటి వ్యాపారంలో సెన్సెక్స్ 803 పాయింట్ల లాభంతో 64,768 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ నిఫ్టీ కూడా ఈరోజు 19201కి చేరుకోవడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వేగంతో సెన్సెక్స్ గత 3 రోజుల్లో 1800 పాయింట్లు ఎగబాకింది.

June 30, 2023 / 06:35 PM IST

HDFC Bank-HDFC: విలీనం తర్వాత ప్రపంచంలోని విలువైన బ్యాంకుల జాబితాలో చేరుతుందా?

జూలై 1 నుండి HDFC లిమిటెడ్, HDFC బ్యాంక్ రెండూ ఒకటిగా విలీనం కానున్నాయి. కలిసి వ్యాపారం చేస్తారు. జూన్ 30న హెచ్‌డిఎఫ్‌సి,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బోర్డు మీటింగ్ ఉంటుంది. దీనిలో విలీనం అమలులోకి వస్తుంది.

June 30, 2023 / 06:15 PM IST

Tomato : పేదల పప్పులు ఉడకవు.. ఆకాశాన్నంటుతున్న టమాటా, ఉల్లి పప్పు ధరలు

దేశంలో టమాటాలు,పప్పుల ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని దించే ప్రయత్నం చేస్తోంది. టమాటా ధరలు పెరగడాన్ని సీజనల్‌గా ప్రభుత్వం పేర్కొంటుండగా, వాటి ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం త్వరలో పప్పులను దిగుమతి చేసుకోనుంది.

June 30, 2023 / 06:00 PM IST

Viral Video: చావు నుంచి తృటిలో తప్పించుకున్న వందేభారత్ టీసీ

స్టేషన్ నుంచి రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. టీసీ ట్రైన్ మిస్ అయ్యాడు. అప్పుడు అతను పరిగెత్తుతూ వందే భారత్ రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు కానీ అతని బ్యాలెన్స్ కోల్పోతాడు.

June 30, 2023 / 05:36 PM IST

Metro city : బెంగళూరులో బతకాలంటే ఎంత శాలరీ కావాలో తెలుసా ?

బెంగళూరు మెట్రో నగరంలో జీవించడానికి ఫ్రెషర్ కు కనీసం రూ.50,000 ఉండాలట

June 30, 2023 / 05:17 PM IST

Kishan Reddy: కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం.. ఐరాసలో ప్రసంగించనున్న మొదటి పర్యాటక మంత్రి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. వచ్చే నెల 10 నుంచి 14 వరకు న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ (హెచ్‌ఎల్‌పిఎఫ్)లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, కార్యనిర్వాహక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు.

June 30, 2023 / 05:08 PM IST

Rules Change From July 1: జూలై 1 నుండి కొత్త రూల్స్.. PAN నుండి LPGకి వరకు

నెల ప్రారంభం నుండి అనేక మార్పులు జరగబోతున్నాయి. ఇది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

June 30, 2023 / 04:53 PM IST

Manipur : మేము మీతో ఉన్నాము.. దైర్యంగా ఉండండి రాహుల్ భరోసా

మణిపూర్‌ స‌హాయ శిబిరాల్లో త‌ల‌దాచుకున్న ప్ర‌జ‌ల‌ను రాహుల్ గాంధీ ప‌రామ‌ర్శించారు.

June 30, 2023 / 04:14 PM IST

Manipur CM రాజీనామా..? లేఖ చించేసిన మహిళలు

మణిపూర్ సీఎం పదవీకి బిరెన్ సింగ్ రాజీనామా చేయొద్దని ఆ రాష్ట్ర మహిళలు కోరుతున్నారు. రాజ్ భవన్‌కి వచ్చిన ఆయనను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.

June 30, 2023 / 04:11 PM IST

Delhi Metro: మందుబాబులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలులో 2బాటిళ్లు తీసుకెళ్లొచ్చు

ఇకపై ప్రయాణికులు తమతో పాటు రెండు బాటిళ్ల మద్యంతో ప్రయాణించవచ్చని డిఎంఆర్‌సి తెలిపింది. ఈ రెండు సీసాలు పూర్తిగా సీల్ చేసి ఉండాలి. సీఐఎస్‌ఎఫ్ అధికారులతో జరిగిన సమావేశం అనంతరం డీఎంఆర్‌సీ ఈ నిర్ణయం తీసుకుంది.

June 30, 2023 / 03:51 PM IST

Busan : ఆసియా చాంపియన్‌గా భారత్ కబడ్డీ జట్టు

కబడ్డీ ఆటలో తమకు తిరుగులేదని భారత పురుషుల జట్టు మరోసారి నిరూపించింది.

June 30, 2023 / 03:33 PM IST

Twitter: ట్విట్టర్‌కు షాక్..రూ.50 లక్షల జరిమానా

కేంద్ర ప్రభుత్వం తనను పది సార్లు బ్లాక్ చేసిందని ట్విట్టర్ కోర్టులో పిటీషన్ వేసింది. ఈ కేసులో ట్విట్టర్‌కు రూ.50 లక్షల జరిమానాను కోర్టు విధించింది.

June 30, 2023 / 02:28 PM IST