పెళ్లి వేడుకల్లో మూవీ సాంగ్స్ ప్లే చేయడం కాపీ రైట్ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
చాలా మందికి పిల్లులంటే చాలా భయం. కొందరు పిల్లలను పెంచుకుంటున్నా ఆ కుటుంబంలో మాత్రం మరికొందరికి ఇష్టం ఉండదు. అయితే ఇక్కడొకచోట మాత్రం పిల్లులను ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారు. పిల్లులకు ప్రత్యేక ఆలయం కట్టి ప్రతి ఏడాది వాటికి జాతర చేస్తారు. అలాగే వేడుకగా పండగ జరుపుకుంటారు. ఆ ఆలయం మరెక్కడో లేదు. మన ఇండియాలోనే ఉంది.
కర్ణాటకలో దూసుకొచ్చిన కారు బైకర్‌ను ఇద్దరు స్టూడెంట్స్‌ను ఢీ కొట్టింది.
నిపా వైరస్‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిపుణులు తమ పరిశోధనలలో షాకింగ్ విషయాలను కనుగొన్నారు. నిపా వైరస్ రావడానికి గల కారణాలను వెల్లడించారు.
శరీరం రంగు తెల్లగా ఉందని ఓ కంపెనీ జాబ్ ఇవ్వడానికి నిరాకరించింది
మనీ డబుల్ అవుతుందనే ఆశతో ఓ యాప్‌లో చాలామంది పెట్టుబడి పెట్టారు. తొలుత బానే డబ్బులు ఇచ్చినప్పటికీ తర్వాత.. యాప్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పెట్టుబడి పెట్టిన వారంతా లబోదిబోమంటున్నారు.
ఈ రాష్ట్రంలో ఆగస్టు 2వ తేదీ వరకు స్కూల్స్ బంద్ చేస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే వర్షాలు మాత్రం కారణం కాదని తెలిపారు. కండ్ల కలక వ్యాప్తి నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు పాఠశాలలు బంద్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.
మరాఠీ టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుండగా చిరుతపులి అక్కడికి వచ్చింది. దానిని చూసి అక్కడున్న వారంతా పరుగు తీశారు.
శ్మశానంలో ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. అంతేకాదు వారి పెళ్లిని ఇరు కుటుంబాలు దగ్గరుండి మరి జరిపించడం విశేషం. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
కర్ణాటక ఉడుపి ముగ్గురు అమ్మాయిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
భారత్ ప్రపంచంలోనే మూడో ఆర్థికశక్తి ఘనతను సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు.
ప్రఖ్యాత పంజాబీ గాయకుడు సురీందర్ షిండా కన్నుమూశారు.
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం యువకులు ప్రాణాలపైకి తెచ్చుకున్నారు
మోసపూరితమైన స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ ఓ అద్భుతమైన అవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఏఐ టెక్నాలజీ సాయంతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.
ఆనంద్ మహీంద్రా మరో వీడియోను షేర్ చేశారు. హంగెరీ రోడ్లపై మ్యూజిక్ వినిపిస్తోన్న వీడియోను పంచుకున్నారు. మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.