భార్య వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి ఓ భర్త పారిపోయాడు. రెండు సంవత్సరాల తరువాత అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో అతని ఆచూకీ దొరికింది. ఆ క్రమంలో జరిగిన పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అమెజాన్ మరో సరికొత్త డీల్స్ తో ముందుకొస్తుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ డీల్ ఆగస్టు 5 నుంచి 9 వరకు కొనసాగనుంది. అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ డీల్లో ఖాతాదారులకు ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఫ్యాషన్, బ్యూటీ బేసిక్స్, హోమ్, కిచెన్, టీవీలతో సహా పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
హెపటైటిస్ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవడం అవసరం.
ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ ను పట్టించుకోకుండానే విమానం వెళ్లిపోయింది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఆయన దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు గవర్నర్ సిబ్బంది కూడా దీనిపై ఫిర్యాదు చేశారు.
మన ఇంట్లోకి సాధారణంగా ఎవరైనా కొత్తవాళ్లు వచ్చినా లేదా ఇతర జంతువులు వచ్చినా కూడా పెంచుకునే శునకాలు అప్రమత్తంగా ఉంటాయి. యజమానులు వచ్చే వరకు లేదా అవి బయటకు పోయే వరకు అరుస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇటివల ఓ ఇంట్లోకి ఏకంగా చిరుతపులి వచ్చింది. దాన్ని చూసిన శునకాలు బెదిరిపోకుండా అరుపులు చేస్తూ అది పారిపోయే వరకు వెంబడించాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో కుక్కకు సీమంతం చేయగా సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్అ వుతోంది.
బంగారం, వెండి ధరలు మరోసారి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి
మహారాష్ట్రలో ఓ ఆర్టీసీ డ్రైవర్ తీరుతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. బస్సు టాప్ లేచినప్పటికీ డ్రైవర్ బస్సును ఆపలేదు.
వెస్టిండిస్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌లోప్రయోగాలు చేసింది.
కేరళ హరిత కర్మ సేనలో పనిచేస్తున్న మహిళలు లక్కీ లాటరీ దక్కింది.
ఐ ఫోన్‌పై మోజు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను అమ్మెసేందుకు దారితీసింది. ఈ హృదయ విదారకర ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.
వందేభారత్ రైలు మరోసారి వార్తల్లోకి వచ్చిది. ఈ సారి యాక్సిడెంట్ జరగలేదు.. ఫుడ్‌లో బొద్దింక వచ్చింది. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూసుకుంటామని ఐఆర్‌సీటీసీ స్పష్టంచేసింది.
రూ.500పై స్టార్ సింబల్ ఉన్న నోట్లు నకిలీవని ఇటీవలె విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆర్బీఐ స్పందించింది. ఆ ప్రచారం నమ్మొద్దని దానిపై ఓ క్లారిటీ ఇచ్చింది.
డ్రైవర్ లేని కారును మైనస్ జీరో అనే స్టార్టప్ కంపెనీ రెడీ చేస్తోంది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. త్వరలోనే ఈ కారు అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని వీధుల్లో ఈ కారు ప్రత్యక్షం అవ్వడంతో స్థానికులు వింతగా చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విదేశాల్లో ఖైదీలుగా ఉన్న భారతీయుల సంఖ్యను విదేశాంగ శాఖ వెల్లడించింది. భారతీయులు ఇతర దేశాల్లో 8300 మంది ఖైదీలుగా ఉన్నట్లు మంత్రి మురళీ ధరన్ తెలిపారు.