అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా గురువారం మరో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలోని 29 జిల్లాల్లోని 21 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో భోలే బాబా పాద మట్టి కోసం పోటీపడి తొక్కిసలాట అయ్యి 121 మంది మరణించారు. ఈ ఘటనకి కారణమైన ఆరుగురిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. అయితే భోలే బాబా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మరి అతని ఆస్తుల విలువ ఎంతో వివరాల్లో తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో విద్యార్థికి మిడ్ డే మీల్ ప్యాకెట్‌ని ఇచ్చారు. దాన్ని తెరిచి చూడగా అందులో చనిపోయిన పాము కనిపించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఈరోజుల్లో యువత ఎక్కువగా డేటింగ్‌కి అలవాటు పడుతున్నారు. తెలిసి తెలియక కొందరు మైనర్‌లు డేటింగ్ చేస్తున్నారు. అయితే మైనర్ బాలికలతో డేటింగ్ చేసే మైనర్ బాలురను అరెస్టు చేయడం న్యాయమేనా అని ఉత్తరాఖండ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడో దొంగ. అందులో చిత్రం ఏమీ లేదు గాని అక్కడ అతడు ఓ క్షమాపణ లేఖ రాసి వెళ్లాడు. దొంగిలించిన సామాన్లను నెలలో తిరిగి ఇచ్చేస్తానంటూ హామీ కూడా ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్‌లో తొక్కిలాటలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ బాధిత కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, అతని స్నేహితురాలు పవిత్రా గౌడ ప్రస్తుతం కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. విచారణ క్రమంలో వీరిద్దరినీ పోలీసులు దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరు పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు.
టీ20 ప్రపంచ కప్‌ని గెలుచుకుని భారత్ చేరుకున్న క్రికెట్ టీంతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
బీహార్‌లో వంతెనలు వరుసగా కూలిపోతున్నాయి. 15 రోజుల్లో దాదాపు పది వంతెనలు కూలిపోయాయి. తాజాగా ఓ వంతెన కూలిపోయింది.
ఈశాన్య భారత దేశంలోని అస్సాం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల తాకిడికి మొత్తం 16.25 లక్షల మంది నిరాశ్రయులుగా మారినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి ముందు జరిపే మామెరు వేడుకతో అంబానీల నివాసం యాంటిలియా వెలిగిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు నెట్‌లో వైరల్‌గా మారాయి.
టీ20 వరల్డ్ కప్‌లో జగజ్జేతలుగా నిలిచిన భారత టీం ఇవాళ ముంబయిలో విజయోత్సవ ర్యాలీ చేయనుంది. ఇందుకు ఉపయోగించే బస్సు డిజైన్ ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. మరి దానిపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.
పూరీ జగన్నాథ రథ యాత్ర వచ్చే ఆదివారం నుంచి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.
ఢిల్లీలో ప్రతి ఏడాది 11.5 శాతం మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండవచ్చని ఓ నివేదిక అంచనా వేసింది. కాలుష్యం కారణంగా దేశంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్న నగరం ఢిల్లీ అని తెలిపింది.
భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకున్న భోలే బాబా ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. బాబాగా పేరుపొందిన ఇతనిపై ఐదు లైంగిక దాడి కేసులు ఉన్నట్లు సమాచారం.