ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన మణిపుర్ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ విపక్షాలపై మండిపడ్డారు.
ఎక్స్‌కు పోటీగా భారత్‌లో అవతరించిన కూ యాప్ మూత పడింది. డైలీ హంట్‌తో జరిగిన చర్చలు విఫలం కావడంతో కంపెనీ మూసివేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
త్వరలో వందే భారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ట్రయిల్ రన్ సైతం త్వరలోనే ప్రారంభం కానుంది. ఎప్పటి నుంచంటే?
నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్ దేశవ్యాప్తంగా తీవ్రదుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
లడఖ్‌లోని లేహ్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.4గా నమోదైంది.
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం మొదలు పెట్టారు. ఆ వెంటనే ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో ఓ కొత్త కప్ప జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఈ విషయమై ఏమంటున్నారంటే?
జులై 12న ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహ వేడుక సందర్భంగా 50 పెళ్లిళ్లను ఒకేసారి జరిపించారు. వారికి పుస్తే, మట్టెలతో పాటు విలువైన బహుమతులు, ఒక సంవత్సరానాకి సరిపడ గృహావసరాలను అందించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా, కవితలకు మరోసారి కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది.
జూలై 2 తేదీ... సమయం మధ్యాహ్నం 1.30... స్థలం: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా. ఇక్కడ ఫుల్‌రౌ గ్రామంలో భోలే బాబా అలియాస్ సూరజ్‌పాల్ సత్సంగం జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన తీవ్ర విషాదం అందరిని బాధపెట్టింది. భోలే బాబా పాదా ధూళి కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాటలో మరణించారు.
బీహార్‌లో మళ్లీ వంతెన ప్రమాదం జరిగింది. 15 రోజుల్లో ఐదో వంతెన కూలిపోయింది. సివాన్‌లో మరో వంతెన కూలింది. మహారాజ్‌గంజ్ సబ్‌డివిజన్‌లోని పటేధా గ్రామం, డియోరియా గ్రామం మధ్య గండక్ నదిపై నిర్మించిన 35 ఏళ్ల నాటి వంతెన ఒక అడుగు మునిగిపోవడం ప్రారంభమైంది.
హత్రాస్ జిల్లా సికంద్రరావులో గల ఫుల్రావ్ మొఘల్‌గర్హి గ్రామంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. భోలే బాబా సత్సంగ కార్యక్రమంలో అకస్మాత్తుగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు.
భద్రతా బలగాల విజ్ఞతతో అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఈ బస్సులో దాదాపు 40 మంది ఉన్నారు. ఈ బస్సు అమర్‌నాథ్ నుంచి హోషియార్‌పూర్‌కు వెళ్తోంది.
హార్‌లోని ముజఫర్‌పూర్‌లో విద్యుత్ శాఖ తన దోపిడీతో వార్తల ముఖ్యాంశాల్లో నిలిచింది. ఇక్కడ సెలూన్లు, టీ దుకాణాలు, కూలీల ఇళ్ల విద్యుత్ బిల్లులు చూసి ప్రజలు షాక్ అవుతున్నారు.