హత్రాస్ ప్రమాదం తర్వాత నకిలీ బాబాలపై సామాన్యులు ఆగ్రహంగా ఉన్నారు. వారితో పాటు సాధువుల సంఘం కూడా వారిపై ఆగ్రహంతో ఉంది. నకిలీ బాబాలపై అఖిల భారతీయ అఖారా పరిషత్ పెద్ద ప్రకటన చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లోని సికంద్రరావులో జూలై 2న సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన 121 కుటుంబాల పిల్లల చదువుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో సరయూ నదిపై నిర్మించిన సంజయ్ సేతుపై ఆ ప్రాంత ప్రజల ఆందోళనలు పెరుగుతున్నాయి. బీహార్‌లో వంతెనలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతున్నాయనే వార్తల మధ్య, ఇక్కడి ప్రజలు ఇప్పుడు సంజయ్ సేతు గుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు.
జమ్మూకశ్వీర్‌లోని కథువా జిల్లాలో మరో ఉగ్రదాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. గ్రానైడ్లు విసిరారు. వరుస ఉగ్రదాడులు ఆయా ప్రాంత వాసులని కలువర పెడతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల మధ్య కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన రామ్నివాస్ రావత్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతలో పొరపాటున రెండుసార్లు ప్రమాణం చేయాల్సి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో దారుణం చోటు చేసుకుంది. ఓ తాంత్రికురాలు మూడేళ్ల బాలిక ప్రాణం తీసింది. అనారోగ్యంతో ఉన్న బాలికను చికిత్స కోసం తాంత్రికురాలి వద్దకు తీసుకువచ్చారు.
ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి వినే ఉంటారు. వచ్చే మూడేళ్లలో చికిత్స కోసం బీమా మొత్తాన్ని రెట్టింపు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విశ్వాస పరీక్షను నెగ్గింది. ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న 76 మంది సభ్యులలో 45 మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు.
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు తప్పనిసరి చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది.
సినిమాల్లో, డిజటల్ కంటెంట్ సిరీస్‌లలో కొన్ని పదాలను వాడొద్దని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇవి దృష్టిలో పెట్టుకొని చిత్రీకరణ చేయాలని లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
పూరీ జగన్నాథ రథ యాత్ర వరుసగా రెండో రోజూ కొనసాగుతోంది. లక్షల మంది భక్తులతో పూరీ క్షేత్రం కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం రష్యాలో పర్యటించేందుకు బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే?
భారత దేశ వ్యాప్తంగా జికా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. ఇది ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుంది? ప్రివెంట్ చేయడం ఎలా? లాంటి విషయాలను వెల్లడించింది. ఆ వివరాలే ఇక్కడున్నాయి చదివేయండి.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా పడుతున్న ఈ వర్షాలకు ముంబై మహానగరం నీటితో నిండిపోయింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జూలై 2న సత్సంగం సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 121 మంది మరణించారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున రాజకీయం జరుగుతోంది.