బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి ఆనారోగ్యంతో మరణించారు. గత కొంత కాలంగా వెన్నుముక గాయంతో చికిత్స పొందుతున్న శైలా రాణి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మంగళవారం రాత్రి మరణించారు. దీంతో పార్టీ శ్రేణులు నివాళ్లు అర్పిస్తున్నారు.
భారత ప్రధాని మోదీ ఈరోజు ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. 41 ఏళ్లలో భారత ప్రధాని ఆస్ట్రియా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకోనున్నది. ఈ నెల 14న ఆ రత్న భాండాగారాన్ని తెరవాలని కమిటీ కూడా నియమించారు.
పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించిన మొత్తం 14 రకాల ఉత్పత్తులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పతంజలి స్పందించింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యాకు తాను ఒక్కడినే రాలేదని... 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను మోసుకొచ్చానని తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పేపర్ లీక్ గురించి చర్చ జరుగుతోంది. ఎంతో కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే.. పేపర్ లీక్ చేసే ముఠాలు తమ జీవితాలను నాశనం చేస్తున్నాయని యువతలో ఆగ్రహం వ్యక్తమవుతోంది
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పర్వతాల నుండి మైదానాల వరకు వర్షబీభత్సం కొనసాగుతోంది.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా) నాయకుడు హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేసింది.
మహారాష్ట్రలోని మరఠ్వాడాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఏడాది జూన్ వరకు 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎంజీ రోడ్డులో మంగళవారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కురిసిన వర్షాలకు నగరం మొత్తం స్తంభించిపోయింది. ఈ రోజు కూడా ముంబైలో భారీ వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
భారత దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయి. మొత్తం 113 కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచే యూజీ కోర్సులను అందించనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చదివేయండి.
సోమవారం కథువాలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. జైషే మహ్మద్ అనుబంధ సంస్థ అయిన కశ్మీర్ టైగర్స్ ఈ దాడి చేసినట్లు స్వయంగా ప్రకటించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రెండు రోజుల రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ తన జీవితాన్ని ప్రజలకు అంకితం ఇచ్చారని అన్నారు. రష్యాలోని మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.