ఎల్‌పీజీ వినియోగదారులంతా ఇకపై ఈకేవైసీని తప్పకుండా చేయించుకోవాలి. ఈ విషయమై కేంద్ర కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో సరదాగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ముంబై హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను ముంబై కోర్టు బుధవారం జూలై 16 వరకు పోలీసు కస్టడీకి పంపింది. 24 ఏళ్ల మిహిర్ షాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
హర్యానాలోని హిసార్‌లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. హిసార్‌లోని హన్సిలో హీరో మోటార్‌సైకిల్ షోరూమ్ యజమాని రవీంద్ర సైనీని కొందరు దారుణంగా మత్య చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో జంతువులు ముఖ్యంగా ఎద్దులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ, అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఎద్దుల సమస్య చర్చనీయాంశంగా మారింది.
బీహార్లో కల్వర్టులు కొట్టుకుపోయే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో ఘటన సహర్సా జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి రత్నేష్ సదా గ్రామానికి వెళ్లే రహదారిపై నిర్మించిన కల్వర్టు కుప్పకూలింది.
బాల్య వివాహాల విషయంలో ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) దాఖలు చేసిన పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
నీట్-యూజీ పేపర్ కేసులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో పేపర్ లీక్‌పై సమాధానం ఇచ్చారు.
టీ ప్రియులకు ఇది పిడుగులాంటి వార్త.. రోడ్లమీద లభించే టీలో పురుగులమందులకు ఉపయోగించే రంగులు వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బయటపెట్టింది.
తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) సమీపంలో భారీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చైనా నుంచి లడఖ్‌కు అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల బంగారాన్ని ఐటీబీపీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతిపై ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముడా కుంభకోణం కేసులో సీఎంతో పాటు అతని భార్య, ఇతర అధికారులు కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఎక్స్‌గ్రేసియా ప్రకటించారు.
దేశ చరిత్రలో మొదటిసారిగా ఓ ఐఆర్‌ఎస్ అధికారిణి ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన లింగం, పేరును మార్పు చేశారు. పుట్టుకతో స్త్రీగా ఉన్న తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను కోరారు.
తన పెంపుడు కుక్కకు ఓ మహిళ ఏకంగా బంగారు గొలుసు చేయించింది. దాని బర్త్‌డే సందర్భంగా రూ.2.5లక్షల విలువైన చైన్‌ని దానికి బహూకరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఈ ఉదయం హింగోలిని భూకంపం వణికించింది. భూమి అదరడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.