ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. ఒడిశాలోని పురాతన జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం 46 ఏళ్ల తర్వాత నేడు తెరచుకుంది. ఆ ఖజానా ఎంత ఉందో ఇప్పుడు వెల్లడి కానుంది.
పూరీ జగన్నాథ ఆలయం గురించి కథలు, కథలుగా విన్నాము. ప్రతీ ఏట ఎంతో వైభవంగా జరిగే పూరీ రథయాత్రను చూడడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తాయి. వీటన్నింటితో పాటు అక్కడ రత్న భాండాగారం గురించి ఎంతో విశిష్టంగా చెప్పుకుంటారు. ఈ రోజు ఆ గుడిని తెరవనున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.
రానున్న రోజుల్లో వాట్సాప్‌లోనే ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మెటా సంస్థ ఐఆర్‌సీటీసీతో మంతనాలు జరుపుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
దేశ వ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల కోసం నేడు కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 13 స్థానాల్లో ఉప ఎన్నిక జరగ్గా దాదాపుగా పది స్థానాల్లో ఇండియా కూటమి పార్టీల అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి ఫలితాలు ఈ సాయంత్రానికి తెలుస్తాయి.
శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి లాలూప్రసాద్ యాదవ్ వీల్ ఛైర్‌లో కాకుండా సాధారణంగా నడుస్తూ వచ్చారు. దీంతో విపక్షాలు ఆయనపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నాయి. పూర్తి వివరాలను కింద చదివేయండి.
దాదాపుగా 46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం రహస్య గదిలో విష సర్పాల్లాంటివి ఉంటాయేమోనని అధికారులు భయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ప్రస్తుతం అస్సాంలో వరదలు బీభత్సం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన కుంభవృష్టి వర్షాలకు ఇప్పటివరకు 90 మంది చనిపోయారు.
టైప్ రైటింగ్ ఇక కాల గర్భంలో కలిసిపోనుంది. దాని స్థానంలో కంప్యూటర్ బేస్డ్ టైపింగ్.. కోర్సుల రూపంలో లభించనుంది. టైప్ రైటింగ్‌కి సంబంధించిన పరీక్షలు ఈ ఏడాదితో ముగుస్తాయి. వచ్చే ఏడాది నుంచి ఇక జరగవు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
కేంద్రప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25న ఇకపై ఏటా రాజ్యాంగ హత్యాదినంగా జరుపుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు కేంద్ర్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
మీకు పావురాలను పెంచుకోవడం ఇష్టమా అయితే వాటితో జాగ్రత్త. ఎందుకంటే పావురం ఈకలు, రెట్టలు నేరుగా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ మేరకు ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గంగానది ఒడ్డున ఉన్న కోహ్నాలో గురువారం గంగా నదిలో సరదాగా రీల్స్ చేస్తూ ఫిజియోథెరపిస్ట్ మృతి చెందారు.
యూపీలోని ఫతేపూర్‌లో ఓ పాము ఓ యువకుడిని వెంబడించింది. ఆ యువకుడు ఎక్కడికి వెళ్లినా పాము అతడిని వెంబడించి కాటేస్తోంది. ఇప్పటి వరకు 40 రోజుల వ్యవధిలో ఆ యువకుడిని పాము ఏడుసార్లు కాటేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ రోజును సంవిధాన్ హత్యా దివస్ ప్రభుత్వం జరుపుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
ముంబయి మహా నగరంలో మరో సారి కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం స్తంభించిపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.