బాలీవుడ్ నటి, ఎంపీ కంగనారనౌత్ ఎప్పుడూ ఏదో విషయంపై వివాదస్పదమై వైరల్ అవుతుంటారు. అయితే ఎంపీగా ఉన్న కంగనా డిమాండ్‌పై విపక్షాలు విమర్శలు చేస్తున్నారు.
మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయినా జైలు నుంచి ఆయన విడుదల కావడం అనుమానంగానే ఉంది.
చైనా నుంచి పాకిస్థాన్‌కి షిప్పులో వెళుతున్న నిషేధిత రసాయనాలను భారత్ స్వాధీనం చేసుకుంది. చెన్నై పోర్టులో ఆగిన షిప్పులో ఈ నిషేధిత రసాయనాలను మన భద్రతా బృందాలు గుర్తించాయి. అంతర్జాతీయంగా ఈ రసాయనాలపై నిషేధం ఉంది. ఇంతకీ వీటిని ఎందుకు వినియోగిస్తారంటే?
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం నేడు జరుగనుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇడి అరెస్టును కేజ్రీవాల్ సవాలు చేశారు.
న్యూయార్క్‌లోని సిరక్యూస్ హాన్‌కాక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలకు గాల్లో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాల్లో ఉన్న 159మంది తృటిలో తప్పించుకున్నారు.
తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 50 మందికి పైగా పెళ్లిళ్లు చేసుకోవడం లేదా వారిని నమ్మించి మోసం చేసి వారి ఇళ్లలోంచి లక్షల విలువైన నగదు, నగలు తీసుకుని ఓ మహిళ ఉడాయించింది.
యూట్యూబర్, నామ్ తమిళర్ కట్చి (NTK) నాయకుడు 'సత్తాయ్' దురైమురుగన్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిఎంకె పితామహుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధిపై ఆయన అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు పోలీసు బృందం గురువారం అదుపులోకి తీసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో భూ వివాదంలో మరోసారి భూమి నెత్తుటితో తడిసిపోయింది. అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్లీ పంచాయతీ గీలాపురా గ్రామంలో ప్రభుత్వ భూమిని దున్నడంపై ఇరువర్గాల మధ్య వివాదం జరిగింది.
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ గాలిస్తున్న వ్యక్తి రాకీని ఎట్టకేలకు జార్ఖండ్‌లో అరెస్టు చేశారు. అతడిని ఈరోజు పాట్నా కోర్టులో హాజరుపరిచారు. రాకీకి కోర్టు 10 రోజుల పాటు సీబీఐ రిమాండ్ కు ఇచ్చింది కోర్టు.
భారత్‌పై పాకిస్థాన్ తన కుట్రలు కొనసాగిస్తోంది. ఒకవైపు సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను పంపిస్తూనే మరోవైపు డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నకిలీ కరెన్సీని సరిహద్దు ప్రాంతాలకు పంపిస్తోంది.
రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ మూడు వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మరణించిన నలుగురూ ఇద్దరు మహిళలు సహా కారు రైడర్లు. జాతీయ రహదారిపై ట్రాలీ, పెట్రోల్ కంటైనర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ వేడుకలకు ఎందరో అతిథులు హాజరు కానున్నారు. వీళ్లకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కథువాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో సైనికులు ఎంతో ధైర్యంగా పోరాటం చేశారు. ప్రతిగా ఉగ్రవాదులపై ఏకంగా 5000 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారని ఈడీ ఆరోపించింది. ఆ కుంభకోణంలో అందిన రూ.100 కోట్లలో కొంత భాగాన్ని కేజ్రీవాల్ స్వయంగా వాడుకున్నారని తెలిపింది.