»Vijay Varmas Reaction When Tamannaah Told Him Hed Be Her First Screen Kiss
Tamannaah: విజయ్ తో ఆ రూల్ బ్రేక్ చేశానంటున్న తమన్నా..!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించిన మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె విజయ్ అనే నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా, ఇటీవల అతనితో తనకు ఉన్న రిలేషన్ ని ఆమె కన్ఫామ్ చేశారు.
మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah) తాను విజయ్ తో రిలేషన్ లో ఉన్నాను అని క్లారిటీ ఇవ్వడం విశేషం. తమకు లస్టో స్టోరీస్ 2 సెట్స్ లోనే పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమకు దారితీసిందని తమన్నా చెప్పడం విశేషం. కేవలం ప్రేమలో ఉన్నామని అంగీకరించడమే కాకుండా, విజయ్ గురించి ఆమె చాలా గొప్పగా చెప్పడం విశేషం. కాగా, తాను విజయ్ తో ప్రేమలో పడటానికి గల కారణాన్ని కూడా ఆమె తాజాగా వివరించారు.
తాను 17 సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నానని ఆమె చెప్పారు. అయితే, తాను నో కిస్ రోల్ పాటిస్తూ వస్తున్నానని ఆమె చెప్పారు. అయితే, ఈ రూల్ ని తాను ఈ లస్ట్ స్టోరీస్ 2 కోసం బ్రేక్ చేశానని చెప్పారు. తాను ముద్దు పెట్టుకునే తొలి నటుడు విజయ్ వర్మ అని ఆమె చెప్పారు. కాగా, తాను తన కెరీర్ లో నటులుతో రొమాంటిక్ సీన్స్ చాలా తక్కువ చేశానని ఆమె చెప్పారు. ఇప్పుడు ఈ రూల్స్ మొత్తాన్ని ఆమె ఈ వెబ్ సిరీస్ తో బ్రేక్ చేయడం విశేషం.
కాగా, తమన్నా(Tamannaah) ప్రస్తుతం విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకథ ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లోనే మొదలైంది.తమకు లస్టో స్టోరీస్ 2 సెట్స్ లోనే పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమకు దారితీసిందని తమన్నా చెప్పడం విశేషం. కేవలం ప్రేమలో ఉన్నామని అంగీకరించడమే కాకుండా, విజయ్ గురించి ఆమె చాలా గొప్పగా చెప్పడం విశేషం. కాగా, తాను విజయ్ తో ప్రేమలో పడటానికి గల కారణాన్ని కూడా ఆమె తాజాగా వివరించారు.
ఇప్పటి వరకు మరొక యాక్టర్ పక్కన తాను ఇంత సేఫ్గా ఎప్పుడూ ఫీల్ కాలేదని తెలిపింది. ఎవరైనా సరే కోస్టార్ నుంచి అలాంటి సేఫ్టీ ఫీలింగ్ పొందడం ముఖ్యమని అభిప్రాయపడింది. ‘ప్రత్యేకించి ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ టైమ్లో విజయ్ మొదటి క్షణం నుంచే అలాంటి ఫీలింగ్ కల్పించాడు. దీనివల్ల సీన్ తీస్తున్నపుడు ఏదైనా చెప్పేందుకు లేదా చేసేందుకు నేను భయపడలేదు. నేను తనను లవ్ చేసేందుకు ఇది కూడా ఒక కారణం’ అని చెప్పుకొచ్చింది.