గత కొన్ని రోజులుగా గీత గోవిందం మూవీ కాంబో మళ్లీ రిపీట్ కానుందని వస్తున్న వార్తలపై ఈరోజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ ఓ క్లారిటీ ఇచ్చింది. పరశురాం-విజయ్ దేవరకొండ బ్లాక్ బాస్టర్ కాంబోలో మూవీ చేయనున్నట్లు ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ ప్రకటించింది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఆ ఫోటోలో విజయ్, దిల్ రాజు, డైరెక్టర్ పరుశురాం నవ్వుత...
NTR 30 : ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమా గురించే సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇది ఎన్టీఆర్ కు 30 వ సినిమా. ఆర్ఆర్ఆర్ 29వ సినిమా. ఎన్టీఆర్ 30 వ సినిమాకు కొరటాల శివ డైరెక్టర్. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నారు కొరటాల శివ. వీళ్ల కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాను వీళ్ల కాంబోలో ప్రకటించారు […]
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ బాలయ్య విత్ పవన్ కల్యాణ్ ప్రొమో పార్ట్ 2 వచ్చేసింది. ఈ ప్రొమోలో పవన్ కల్యాణ్ ను బాలకృష్ణ క్రేజీ ప్రశ్నలు అడిగారు. అసలు జేబులో చేతులు ఎందుకు పెట్టుకుంటారని బాలయ్య అడిగి..మళ్లీ ఎవరిని కొట్టకుండా ఆపుకోవడానికే పెట్టుకుంటున్నారా అని NBK చమత్కరిస్తాడు. ఆ తర్వాత కారుపైన కూర్చుని వెళ్లడం గొడవ ఎంటి? టీడీపీతో పొత్త పెట్టుకుంటారా? అసలు మ...
ప్రముఖ సింగర్ వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణంపై పలు అనుమానాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వాణీ జయరాం నుదుటిపై గాయాలు ఉండటంతో ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆదివారం తమిళనాడులో ప్రభుత్వ లాంఛనాల మధ్య వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పిం...
హీరో మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా రెండో చిత్రం మొదలైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో విక్టరీ వెంకటేష్ ఓ సీన్ సన్నివేశానికి క్లాప్ కొట్టగా..నమ్రతా శిరోద్కర్ కెమెరా స్విఛాన్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ స్టోరీ అందిస...
‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో వేణు అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.చిరునవ్వుతో, హనుమన్ జంక్షన్ ,చెప్పవే చిరుగాలి, వంటి సినిమాలతో పేక్షకులకు చేరువయ్యాడు. వేణు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో వేణు తొట్టెంపూడి మొదట ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశారు. వడ్డే నవీవ్, నేను, సిమ్రాన్, సునీత భర్త మ్యాం...
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయంగా ఫుల్లు బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో బాలయ్యతో టాక్ షో అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. ఆహా వారు బాలయ్య, పవన్‌ను ఒకే స్టేజ్ పై చూపించి.. మెగా, నంమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా రెండు భాగాలుగా ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. ఇప్పటికే ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్‌కు వచ్చిన పార్ట్ వన్ సెన్సేషన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ పవర్ బ్యాంగ్ ఎపిసోడ్...
సాహో డైరెక్టర్ సుజీత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో ఓజి అనే ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా రాబోతున్నాడని ఎప్పుడైతే ప్రకటించారో.. అప్పటి నుంచి ఎన్నో రూమార్స్ హల్చల్ చేస్తున్నాయి.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడుంటుందో చెప్పలేం.. పాటలు, ఫైట్స్ లేవట, పవన్ నెల రోజుల కాల్షిట్స్ మాత్రమే ఇచ్చాడని.. రెండు భాగాలుగా రాబోతోంది.. హీరోయిన్ కూడా ఉండదని జోరుగా ప్రచారం...
ఎన్టీఆర్ 30 అనుకున్నట్టే జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇంకొంచెం వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. గతంలో ఫిబ్రవరిలో ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. దాంతో ఫిబ్రవరి ఎండింగ్‌లో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని వినిపించింది. అయితే ఇప్పుడు మార్చికి షిప్ట్ అయినట్టు తెలుస్తోంది. మార్చి 20 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. మార్చి 12న ఆస్కార్ అవా...
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఈ నిర్మాత ఏదోక విషయంలో వార్తల్లో హైలెట్ అవుతూనే ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించేవారిలో బండ్ల గణేష్ ముందుంటాడు. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లూ చేస్తూ ఉన్నాడు. ఆయన చేసే ట్వీట్స్‌లో కొన్ని వివాదాస్పదం అవుతుంటాయి. పవర్ స్టార్‌తో తీన్‌మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలను బండ్ల గణేష్ తెరకె...
సలార్ టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే సలార్ టీజర్ వస్తోంది.. అనేమాట విన్నప్పుడల్లా డార్లింగ్ ఫ్యాన్స్ చెవులు కోసుకుంటున్నారు. కానీ తమ హీరోకి ప్రశాంత్ నీల్ ఇవ్వబోయే ఎలివేషన్‌ను ఊహించుకుంటునే కాలం వెల్లదిస్తున్నారు. సలార్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అయినా ఇప్పటి వరకు స్టిల్స్ తప్పితే చిన్న గ్లింప్స్ కూడా...
హృతిక్ రోషన్ క్రిష్ సినిమాను అంత ఈజీగా మరిచిపోవడం కష్టం. అప్పట్లో ఇండయన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదేపింది ఈ సూపర్ హీరో సినిమా. ఇప్పటికే మూడు ఫ్రాంఛైజీలు వచ్చాయి. దాంతో క్రిష్ 4 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత 2022లో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమన్నారు. కానీ ఇప్పటి వరకు మరో అప్డేట్ లేదు. అయితే […]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ ‘అమిగోస్’.. ఈ నెల 10న రిలీజ్ కాబోతోంది. రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక వాటిని నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లేందుకు య...
బింబిసారతో సాలిడ్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు మరో హిట్ కూడా కళ్యాణ్ ఖాతాలో పడేలానే ఉంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన అమిగోస్ ట్రైలర్.. ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో కళ్యాణ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి నెగెటివ్ రోల్. అంతకు ముందు బింబిసారలోను నెగెటివ్ టచ్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు అమిగోస్‌లోను ఇదే రిపీట్ కాబోత...
టాలీవుడ్‌లో వచ్చిన మహాసముద్రం సినిమా మీకు గుర్తుందా? ఆ సినిమాలో నటించిన సిద్ధార్థ్, అదితి రావు ప్రేమలో పడ్డారని ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా కోడై కూస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అను ఇమ్మన్యుయేల్‌తో పాటు మరో హీరోయిన్‌గా అదితి రావు కూడా నటించింది. టాలీవుడ్‌లో అదితి రావు సమ్మోహనం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలోనూ నటించింది. తన...