Sushmita Senకు గుండెపోటు, యాంజియో ప్లాస్టీ.. ఇప్పుడు ఓకే
బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరి సుష్మిత సేన్‌కు (Sushmita Sen) గుండె పోటు (heart stroke) వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు యాంజియో ప్లాస్టీ చేశారు. ఇటీవల తనకు స్ట్రోక్ (stroke) వచ్చిందని సుష్మిత సేన్ (Sushmita Sen) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు తాను ఆరోగ్యంగానే (healthy) ఉన్నానని తెలిపారు.
Sushmita Sen:బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరి సుష్మిత సేన్‌కు (Sushmita Sen) గుండె పోటు (heart stroke) వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు యాంజియో ప్లాస్టీ చేశారు. ఇటీవల తనకు స్ట్రోక్ (stroke) వచ్చిందని సుష్మిత సేన్ (Sushmita Sen) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు తాను ఆరోగ్యంగానే (healthy) ఉన్నానని తెలిపారు. సుష్మిత సేన్ (Sushmita Sen) ఫిట్‌గా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకుంటారు. యాక్టర్స్ అంటే ఫుడ్ (food) విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అయినప్పటికీ ఆమెకు గుండె పోటు రావడం ఏంటీ అని ఫ్యాన్స్ మదన పడుతున్నారు.
చదవండి:meter movie release ఏప్రిల్ 7న, పవర్ పుల్ పోలీస్ అధికారిగా కిరణ్ అబ్బవరం
‘మీరు మీ గుండెను (heart) సంతోషంగా ఉంచండి. అదీ మీ వైపునకు నిలబడుతుంది. ఈ విషయం తనకు తండ్రి (father) ఎప్పుడు చెబుతుంటారని సుస్మిత సేన్ (Sushmita Sen) తెలిపారు. కొద్దీరోజుల క్రితం తనకు హార్ట్ స్ట్రోక్ (heart stroke) వచ్చిందని తెలిపారు. యాంజియో ప్లాస్టీ చేశారని.. స్టెంట్ (stent) కూడా వేశారని పేర్కొన్నారు. తన హృదయం చాలా పెద్దదని.. వెంటనే నయం అయ్యిందని వైద్యులు (doctors) తనతో చెప్పారని తెలిపారు. ఇప్పుడు తనకు ఓకే అని.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. లవ్ యూ గైస్ (love u guys).. గాడ్ ఈజ్ గ్రేట్ అని (god is great)’ సుష్మిత సేన్ (Sushmita Sen) ఇన్ స్టలో పోస్ట్ చేశారు.
చదవండి:meter movie release ఏప్రిల్ 7న, పవర్ పుల్ పోలీస్ అధికారిగా కిరణ్ అబ్బవరం
ఇన్ స్టలో సుష్మిత (Sushmita Sen) యాక్టివ్‌గా ఉంటారు. అయితే గత కొద్దీ రోజుల నుంచి పోస్టులు (no posts) లేకపోవడంతో ఏం జరిగిందని ఫ్యాన్స్ (fans) ఆందోళన చెందారు. ఐదు రోజుల క్రితం ఆమె ఇన్ స్టలో పోస్ట్ చేశారు. ప్రకృతి వనంలో సేదతీరుతూ.. అని రాసుకొచ్చారు. లుక్ ఫార్వార్డ్, స్టెప్ ఫార్వార్డ్, మూవ్ ఫార్వార్డ్ అని రాశారు. లవ్ యు గైస్.. నేను బాగున్నాను అని పోస్ట్ చేశారు. ఆ తర్వాత థాంక్యూ సో మచ్ (thank you so much) .. మీరు నాపై చూపుతున్న ప్రేమ, అభిమానం, చేస్తోన్న ప్రార్థనలు తనకు ప్రాణం పోశాయని పేర్కొన్నారు. మీ ప్రేమను మరవను అంటూ కామెంట్ చేశారు. సుష్మిత చేసిన ఈ పోస్టులకు నెటిజన్లు స్పందిస్తున్నారు. త్వరగా కోలుకో.. ఆ భగవంతుడి దయ వల్ల ప్రాణాపాయం తప్పిందని కామెంట్ చేస్తున్నారు.