If the content is new Nandamuri Kalyan Ram will Connect immediately. కంటెంట్ కొత్తగా ఉంటే చాలు.. వెంటనే కనెక్ట్ అయిపోతాడు నందమూరి కళ్యాణ్ రామ్. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న సినిమాలే చేస్తూ వచ్చాడు.
Huge Plan for SSMB 28. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే చాలా రోజులుగా ఈ సినిమా షూటింగ్ డిలే అవుతు వస్తోంది.
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా పైన ప్రకాశ్ రాజ్ విషం కక్కాడు. అదో చెత్త... ఈ సినిమా నిర్మాణం సిగ్గులేనితనమని తన ఆక్రోషాన్ని వెళ్లగక్కాడు. ఈ సినిమాపై ఇంటర్నేషనల్ జ్యూరీ ఉమ్మేసిందంటూ తన అసహనాన్ని వెళ్లగక్కాడు.
Pawan Kalyan-Sai Dharam Tej's Vinodaya Sitham Telugu remake update. తమిళ్ హిట్ మూవీ వినోదయ సీతమ్ రీమేక్‌ను.. చడీ చప్పుడు కాకుండా కొబ్బరికాయ కొట్టేశారని టాక్. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. అయితే ఇప్పుడు ఈ రీమేక్‌కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట.
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన సినిమాలన్నీ విజయవంతమైనా ఈ మధ్యకాస్త బ్రేక్ ఇచ్చాడు. రెండు మూడేళ్ల నుంచి నాని నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదనే టాక్ ఉంది.
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా 'సార్' అనే సినిమా రూపొందింది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు.
అక్షయ్ కుమార్‌తో రిలేషన్-ఎంగేజ్‌మెంట్-బ్రేకప్ క్షణాలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నట్లు పేర్కొన్నది బాలీవుడ్ నటి రవీనా టాండన్. అయితే అక్షయ్ జీవితం నుండి తాను అప్పుడే బయటకు వచ్చినట్లు చెప్పింది.
Samantha Ruth Prabhu buys a luxurious three-bedroom apartment in Mumbai for Rs 15 crores. ముంబైలో సీ ఫేసింగ్ ఉన్న ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కున్న సమంత. దాని ఖరీదు దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని బీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది.
రామ్ చరణ్ ఇన్స్టా గ్రామ్ లో 12 మిలియన్ క్లబ్‌లోకి చేరిపోయాడు. ప్రజెంట్ మన స్టార్ హీరోలకు.. సినిమాల రికార్డ్స్‌తో పాటు.. సోషల్ మీడియా రికార్డ్ కూడా ప్రెస్టేజ్‌గా మారింది. ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్ బుక్‌లలో ఫాలోయింగ్ ఎంతుంటే.. అంత క్రేజ్ అంటున్నారు.
బాలీవుడ్ ప్రేమజంట అయిన కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లితో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో మంగళవారం వివాహం జరిగింది. పెళ్లికి ఇరు కుటుంబీకులు, సన్నిహితులు, టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసనలకు కూడా పెళ్లికి ఆహ్వానం అందింది. అయితే పలు కారణాల వల్ల కియారా పెళ్లికి వారు వెళ్లలేకపోయారు. ...
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళ, కన్నడ పరిశ్రమలతో పాటుగా సౌత్‌లో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ఫ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బన్నీతో ఫోటో దిగేందుకు చాలా మంది పోటీపడుతుంటారు. ఆయనతో ఫోటో దిగితే చాలని, ఆ అవకాశం కోసం మరికొందరు ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా ఓ వీరాభిమానికి అంతకుమి...
గత కొన్ని రోజులుగా కమెడియన్ కిరాక్ ఆర్పీ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్‌లో కర్రీ పాయింట్ పెట్టాడు. ఇప్పుడంతా ఆ చేపల పులుసు గురించే నెట్టింట చర్చ నడుస్తోంది. జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కిరాక్ ఆర్పీ ఈ బిజినెస్‌ను స్టార్ట్ చేశాడు. ఆర్పీ తయారు చేయించిన చేపల పులుసు కోసం జనాలు క్యూ కట్టిన వీడియో సోషల్...
ఎన్టీఆర్ 30 అప్డేట్ విషయంలో.. అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పందించాడు ఎన్టీఆర్. ప్రతీ పూటకు, గంటకు అప్టేడ్ అంటే కష్టం.. సమయం వచ్చినప్పుడు మేమే చెబుతాం.. కాస్త ఓపిక పట్టండని చెప్పాడు తారక్. అలాగే మార్చిలో సెట్స్ పైకి వెళ్తామని.. 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 రావడం పక్కా అని మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్ వేసే పనిలో బిజీగా ఉన్నాడు కొరటాల. ఈ సినిమా కథ […]