• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘దళపతి 67’ మూవీ స్టార్ట్..రేపే టైటిల్ అనౌన్స్‌మెంట్

తమిళ స్టార్ హీరో విజయ్ మరో సినిమాను ప్రారంభించాడు. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విక్రమ్ సినిమా చేసిన తర్వాత లోకేశ్ కనగరాజ్ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. విజయ్ తో తన సినిమాను అనౌన్స్ చేసిన కొద్ది రోజుల్లోనే పూజా కార్యక్రమాలు కూడా చేశారు. గతంలో లోకేశ్, విజయ్ కాంబోలో మాస్టర్ అనే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. దీంతో వీరి కాంబోలో వస్తోన్న మ...

February 2, 2023 / 09:30 PM IST

కియారా, సిద్ధార్థ్ పెళ్లి వేదిక ఫిక్స్.. ఆ రోజు ఘనంగా పెళ్లి.. అతిథులు వీళ్లే

బాలీవుడ్ జంట పక్షులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఫిబ్రవరి 6 న వీళ్ల పెళ్లి ఘనంగా జరగనుంది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో వీళ్ల వివాహం జరగనుంది. ఫిబ్రవరి 4, 5 న ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలు జరుపుకున్న తర్వాత ఫిబ్రవరి 6న సిద్ధార్థ్ మల్హోత్రా.. కియారా అద్వానీ మెడలో తాళి కట్టనున్నాడు. బాలీవుడ్ నుంచి షాహి...

February 2, 2023 / 09:05 PM IST

జాన్వీని ఇలా చూసి తట్టుకోవడం కష్టం.. వీడియో

జాన్వీ కపూర్ తెలుసు కదా. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు. ఒకప్పుడు శ్రీదేవి ఇండస్ట్రీని ఎలా తనవైపునకి తిప్పుకుందో.. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్‌ను తనవైపునకు లాక్కుంటోంది. తను బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించి తనేంటో నిరూపించుకుంది. శ్రీదేవి ఈలోకంలో లేకున్నా.. తన కూతురు జాన్వీలో ఆమెను చూసుకుంటున్నారు అభిమానులు. జాన్వీ కపూర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఫిట్ నె...

February 2, 2023 / 08:24 PM IST

‘నిజం విత్ స్మిత’ఓటీటీలో మరో టాక్ షో.. బాబు, చిరుతో స్మిత

డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు అంతా ఓటీటీల మయం. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం రేర్. ఓటీటీలో మూవీలే కాదు.. వెబ్ సిరీస్, స్పోర్ట్స్ లైవ్, టాక్ షో వస్తున్నాయి. తెలుగులో ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ ఓ రేంజ్‌లో హిట్ అయ్యింది. రెండో సీజన్ కూడా నడుస్తోంది. ఆ షోకు ధీటుగా సోని లివ్ కూడా టాక్ షో తీసుకొస్తోంది. అందులో గాయనీ స్మితను హోస్ట్‌గా తీసుకున్నారు. ఆమె ఇప్పటికే పలువురిని ఇంటర్వ్య...

February 2, 2023 / 08:23 PM IST

పవన్ కళ్యాణ్‌ను ‘ఆహా’ తట్టుకోగలదా?

ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో ఇంకాసేపట్లో పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ 2 ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 2, 2023 రాత్రి 9 గంటలకు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఫైనల్ ఎపిసోడ్ వన్ రిలీజ్ చేస్తామని ఆహా టీమ్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆహాలో ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఎపిసోడ్ సూపర్ సక్సెస్ అయింది. ఆ ఎపిసోడ్ విడుదల కాగానే ఆహా సర్వర్స్ క్రాష్ అయ్యాయి. దానికి కారణం.. ఒకేసారి ఊహకందని ట్రాఫిక్ [&he...

February 2, 2023 / 07:44 PM IST

షూటింగ్ బ్రేక్‌లో ‌క్రికెట్ ఆడిన త్రివిక్రమ్.. వీడియో వైరల్

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్టు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఆకట్టుకోనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Director Of #SSMB28 😍@urstrulymahesh #maheshbabu pic.twitter.com/n...

February 2, 2023 / 07:38 PM IST

తారకరత్న కోసం బాలయ్య 44 రోజుల ‘అఖండ’ దీపారాధన

నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ ప్రార్ధిస్తున్నారు. తారకరత్న కోలుకోవాలని బాబాయ్ బాలయ్య కూడా అఖండ దీపారాధనను మొదలు పెట్టారు. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఊహించని ప్రమాదాలు ఎదురైనప్పుడు వాటి అడ్డంకులు తొలగించుకోవడానికి అఖండ దీపారాధన చేస్తుంటారు. ఇప్పుడు బాలయ్య కూడా తారకరత్న కోసం మృత్యుంజయ స్వామి ఆలయంలో దీపారాధన చేస్తున్నాడు. బాలయ్య, తన పీఎ రవి ఆ దీపారధన పనులు చూస్తున్నారు. చిత్తూరు జిల్ల...

February 2, 2023 / 06:54 PM IST

ఓటీటీలోకి ‘సెంబీ’ మూవీ..కోవై సరళ నటనకు ఫిదా

టాలీవుడ్ లో కమెడియన్ బ్రహ్మానందం పక్కన ఓ రేంజ్ లో నటించి కోవై సరళ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అప్పట్లో వీరిద్దరీ కాంబోను జనాలు ఎక్కువగా ఇష్టపడేవారు. డైరెక్టర్లు కూడా వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్ లు రాసేవారు. అయితే గత కొంతకాలంగా కోవై సరళ తెలుగు సినిమాల వైపు అస్సలు చూడటం లేదు. తమిళ డబ్బింగ్ సినిమాల్లో అప్పుడప్పుడూ తళుక్కుమంటోంది. తాజాగా ఆమె నటించిన తమిళ మూవీ ”సెంబి” తెలుగు డబ్బింగ్ వె...

February 2, 2023 / 05:32 PM IST

తారకరత్న చివరి కోరిక బాలయ్య తీరుస్తాడా!?

నందమూరి తారకరత్నకు బెంగళూరులో చికిత్స కొనసాగుతోంది. నారా లోకేస్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు రావడంతో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఇప్పటికీ కోలుకోలేకపోవడంతో సోషల్ మీడియాలో ఆయనపై రకరకాల వార్తలు ప్రత్యక్షం అవుతున్నాయి. తాజాగా తారకరత్న చివరి కోరిక ఏంటనేది నెట్టింట వైరల్ అవుతోంది. తారకరత్నకు తన బా...

February 2, 2023 / 04:25 PM IST

దీనస్థితిలో పాకిజా..మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి అంటే నటన మాత్రమే కాదు సేవా గుణం కూడా. ఆయన ఇప్పటికే ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా టైంలో కూడా సినీ కార్మికుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టాలీవుడ్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరివాడుగా మారి మెగాస్టార్ ముందుంటాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కష్టాల కడలిలో బతుకుతున్న అలనాటి హాస్య నటి ...

February 2, 2023 / 03:49 PM IST

నడవలేని స్థితిలో తమిళ స్టార్ విజయకాంత్

కోలీవుడ్ యాక్షన్ హీరోగా పాపులర్ అయిన స్టార్ హీరో విజయకాంత్ పరిస్థితి దయనీయంగా ఉంది. అనారోగ్యంతో ఆయన నడవలేని స్థితికి చేరారు. ఒకప్పుడు కోలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లోనూ ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉండేది. రజినీ కాంత్, కమల్ హాసన్ సినిమాలతో పాటు విజయకాంత్ సినిమాలను కూడా తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడేవారు. విజయకాంత్ ఖాతాలో భారీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. పవర్ ఫుల్ పోలీసు పాత్రలకు ఆయన కేరాఫ్ గా నిల...

February 2, 2023 / 03:18 PM IST

ఒక్కొక్కరిని కాదు… పవన్ ఆహాకు సర్వర్ క్రాష్ సమస్య ఉండదట

బాలకృష్ణ హోస్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా… అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ప్రోమోలు అన్నీ కూడా బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అనేవిధంగా అదరగొట్టాయి. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్‌కు సర్వర్ క్రాష్ సమస్యను ఎదుర్కొంది. పవన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆహా టీమ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న...

February 2, 2023 / 12:08 PM IST

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ‘అమ్మదొంగా’ డైరెక్టర్ మృతి

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు సాగర్ (70) మృతి చెందారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం 6 గంటలకు కన్నుమూశారు. ఎంతో మంది యువ దర్శకులుగా సాగర్ గురువుగా గుర్తింపు పొందారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: తారకరత్న ఆర...

February 2, 2023 / 10:32 AM IST

బీ-టౌన్‌లో పెళ్లి సందడి, ఒక్కటవుతున్న కియారా-సిద్ధార్థ

ఈ సంవత్సరంలో రెండో బీ-టౌన్ పెళ్లిని చూసేందుకు సిద్ధంగా ఉండండి! ఫిబ్రవరి రెండో వారంలో మరో బాలీవుడ్ జంట పెళ్లిపీటలు ఎక్కనుంది. ఇప్పుడు మాట్లాడుతున్నది షేర్షా జంట గురించే. ఎన్నాళ్ల నుండో ప్రేమలో తేలియాడుతున్న జంటలు కొన్ని ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటాయని అభిమానులు భావిస్తున్నారు. అలాంటి జంటల్లో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఉన్నారు. మరో ప్రేమజంట అతియా శెట్టి, కేఎల్ రాహుల్ గత నెలలో ఒక్కటయ్యారు...

February 2, 2023 / 07:58 AM IST

దుబాయ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఏం చేస్తున్నారో చూడండి

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పాన్ ఇండియా స్టార్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇద్దరూ లవ్ బర్డ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇద్దరి మధ్య నిజంగా లవ్ ఉందో లేదో తెలియదు కానీ.. ఈ ఇద్దరు మాత్రం ప్రస్తుతం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. నిజానికి వీళ్లిద్దరూ కలిసి నటించింది రెండు సినిమాల్లోనే. కానీ.. వీళ్ల జంట ఆన్ స్క్రీన్ మీద బాగా వర్కవుట్ అయింది. గీత గోవిందం...

February 1, 2023 / 09:41 PM IST