• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

విశ్వనాథ్ భౌతికకాయానికి రాజమౌళి, కీరవాణి నివాళులు

కళా తపస్వి, సీనియర్ దర్శకులు కే విశ్వనాథ్ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి లోనయింది. సినీ ప్రముఖులంతా విశ్వనాథ్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92. విశ్వనాథ్ భౌతికకాయానికి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నివాళులు అర్పించారు. అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి విశ్వనాథ్ భౌతికకాయాన...

February 3, 2023 / 02:44 PM IST

మరో చిన్నారిని కాపాడిన మహేశ్‌ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన సొంత డబ్బులతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అంతేకాకుండా గుంబె జబ్బులతో బాధపడే ఎందరో చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ సుమారు 2000 మంద...

February 3, 2023 / 02:41 PM IST

పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ సరికొత్త రికార్డులు!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తున్న ఈ టాక్ షో పలు గత రికార్డులను పవర్ స్టార్ షో దాటేసింది. ఈ ఎపిసోడ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్‌ను ఆహాలో క్రాస్ చేసిందట. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డును బ్రేక్ చేసి, ఫాస్టెస్ట్‌గా నిలిచింది. వెండితెర మీద మాత్రమే కాకుండా ఓటీటీలోను పవన్ కళ్యాణ్ రికార్డుల...

February 3, 2023 / 01:58 PM IST

శంకరాభరణం రిలీజ్ రోజే.. శంకరా

భారతీయ సినిమాల్లో మరపురాని సినిమా శంకరాభరణం. గొప్ప సాంఘిక చిత్రాన్ని తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ ఆ సినిమా విడుదల రోజే కన్నుమూయడం మరింత విషాదాన్ని నింపింది. సినీ రంగానికి భారతీయ సంస్కృతిని అద్దిన గొప్ప మూర్తిమయుడు విశ్వనాథ్. ఆయన సినిమాలన్నీ సామాజిక ఇతివృత్తంతో కూడినవే. ఎలాంటి వంకర మాటలు, జుగుప్సకరమైన హాస్యం ఉండవు. అందుకే ఆయన సినిమాలన్నీ క్లాసిక్ చిత్రాలు అంటారు. ...

February 3, 2023 / 07:25 AM IST

1500 కోట్లతో ప్రభాస్ సినిమా.. అయితే చరిత్ర సృష్టించినట్టే!?

100 కాదు, 500 కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 1500 కోట్లతో ప్రభాస్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారనే న్యూస్.. ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నా ఆదిపురుష్ 550 కోట్లు, ప్రాజెక్ట్ కె 500 కోట్లు, సలార్ 250 కోట్లు, మారుతి ప్రాజెక్ట్ అటు, ఇటుగా 200 కోట్లతో తెరకెక్కుతున్నాయి. సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ కూడా 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందనుంది. కానీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ...

February 2, 2023 / 11:16 PM IST

కౌంట్ డౌన్ స్టార్ట్.. భయపడుతున్న ఆహా.. రాత్రికి ఏం జరగబోతోంది!

పవర్ ఫుల్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకొన్ని గంటల్లో ఆహా యాప్ పై పడేందుకు పవర్ స్టార్ సైన్యం రెడీ అవుతోంది. బాలయ్యతో పవనిజం ఎలా ఉందో చూడడానికి తహతహలాడుతున్నారు. అందుకే ఓ రోజు ముందుగానే పవర్ బ్యాంగ్‌ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. ‘అన్‌స్టాపబుల్‌ 2’ ఫైనల్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. దాంతో ఈ రాత్రి...

February 2, 2023 / 11:13 PM IST

ఆస్కార్ ప్రోమోలో ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు పండగే!

పలు హాలీవుడ్ ప్రిడిక్షన్స్ ఈసారి ఆస్కార్ బరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంటాడని చెప్పడంతో.. ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ ఆస్కార్ నామినేషన్స్‌లో తారక్‌కు చోటు దక్కలేదు. అయినా ఆస్కార్ లెవల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగడంతో.. ఒక అభిమానికి ఇది చాలు అని సంబరపడిపోయారు. ఇక ఇప్పుడు ఆస్కార్ ప్రోమోలో ఎన్టీఆర్ కనిపించడంతో.. మరోసారి పండగ చేసుకుంటున్నారు. తాజాగా 95వ ఆస్కార్ అవార్డ్స్...

February 2, 2023 / 11:11 PM IST

వైరల్.. బ్యాట్ పట్టిన త్రివిక్రమ్, ఇదే తమన్ డ్రీమ్ ప్రాజెక్ట్!

SSMB 28.. ఈ ప్రాజెక్ట్ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. సినిమా లేట్ అవుతోందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న.. త్రివిక్రమ్ మాత్రం చాలా కూల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను డీల్ చేస్తున్నాడు. రీసెంట్‌గా షూటింగ్ బ్రేక్‌లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఆట విలన్ బ్యాచ్‌తో ఉండడంతో.. ...

February 2, 2023 / 11:05 PM IST

‘ఎన్టీఆర్’ పట్టిచుకోవడం లేదా!?

సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్స్ చూస్తే.. అయ్యో అనిపించక మానదు. మిగతా హీరోలంతా షూటింగ్‌తో బిజీగా ఉంటే.. ఎన్టీఆర్ మాత్రం ఇంకా మొదలు పెట్టడం లేదు. ఓ సినిమా రిలీజ్ అయిపోగానే.. మరో సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు. ఇక తన కో స్టార్ రామ్ చరణ్‌ అయితే.. ఆర్సీ15 సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమా అనౌన్స్ చేసేశాడు. కానీ మా హీరో మాత్రం ఒక్క ప్రాజెక్ట్‌ని కూడా స్టార్ట్ చేయడం [&hel...

February 2, 2023 / 11:03 PM IST

ముందు ఒకటి కంప్లీట్ చేయండి.. తర్వాత రెండోది చూద్దాం!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటు సినిమా, అటు రాజకీయం రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే రాజకీయంగా బండి ముందుకు నడవాలంటే.. బడ్జెట్ కావాలి. అందుకే పవర్ స్టార్ వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు. వీలైనంత త్వరగా ఆ సినిమాలు కంప్లీట్ చేసి.. ఎలక్షన్స్ పై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. కానీ అనుకున్న సమయానికి సినిమాలు పూర్తవడం లేదు. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లును క్రిష్ ఎంత స్పీడ్‌...

February 2, 2023 / 10:47 PM IST

ప్రభాస్ నెక్స్ట్ ఫిక్స్.. త్వరలోనే అనౌన్స్!

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. సలార్, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, మారుతితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా ప్రభాస్ నుంచి మరో బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ రాబోతోంది.  రీసెంట్‌గా పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌.. ప్రభాస్‌తో సినిమా చేయడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు....

February 2, 2023 / 10:44 PM IST

ఆర్సీ 15 పై నెక్స్ట్ లెవల్ ఎలివేషన్!

ఆర్ఆర్ఆర్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్‌తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అసలు శంకర్, చరణ్ కాంబినేషన్ ఎవరూ ఊహించలేదు. కానీ దిల్ రాజు ఈ క్రేజి కాంబో సెట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్న చరణ్.. ఇప్పుడు ఆర్సీ 15తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం పక్కా. శంకర్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇందుల...

February 2, 2023 / 10:32 PM IST

‘రౌడీ-రష్మిక’ అడ్డంగా దొరికిపోయారు.. ఫుల్ ఎంజాయ్!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎప్పుడూ హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి నిత్యం ఏదో ఓ వార్త వస్తునే ఉంటుంది. తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని చెబుతున్నా.. పీకల్లోతు ప్రేమలో ఉన్నారనేది సోషల్ మీడియా టాక్.  మాల్దివ్స్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. వీడియోలో రౌడీ వాయిస్ లీక్ అయింది. అయితే ఫ్రెండ్‌తో వెకేషన్‌కి వెళ్లకూడదా.. అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రష్మిక.  ఒక్క మాల్దీవ్స్ అ...

February 2, 2023 / 10:30 PM IST

నేనేమీ ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు.. మూడు పెళ్లిళ్లపై పవన్ కామెంట్స్

ఆహా ఓటీటీలో పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ 2 షో ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈ షోలో బాలకృష్ణ ఎక్కువగా పవన్ పర్సనల్, సినిమా విషయాలపైనే దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి అడిగిన తర్వాత పర్సనల్ విషయాల గురించి బాలకృష్ణ అడిగారు. పవన్ కళ్యాణ్ పర్సనల్ అంటనే మనకు గుర్తొచ్చేది మూడు పెళ్లిళ్లు. అసలు ఈ మూడు పెళ్లిళ్ల మ్యాటర్ ఏంటి అంటూ బాలకృష్ణ అడగగా.. నేనేమీ ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు. అసలు...

February 2, 2023 / 09:48 PM IST

నేను ఎప్పుడూ సినిమాల్లో నటించాలనుకోలేదు.. అన్‌స్టాపబుల్ షోలో పవన్

ఆహాలో పవన్ కళ్యాణ్‌తో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో పవర్ ఫినాలే ఎపిసోడ్ వన్ తాజాగా విడుదలైంది. పార్ట్ వన్ ఎపిసోడ్ ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకు విడుదలైంది. ఈ షోలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఇద్దరూ చాలా సరదాగా మాట్లాడుకున్నారు. ఎక్కువగా ఇద్దరూ సినిమాల గురించే మాట్లాడుకున్నారు. అసలు నువ్వు సినిమాల్లోకి ఎలా వచ్చావు. నీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది అని పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ అడగగా.. అసలు నేను ...

February 2, 2023 / 09:39 PM IST