సమంత మయోసైటిస్ బారిన పడడంతో.. ఆమె అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు. కానీ అమ్మడు జెట్ స్పీడ్‌లో కోలుకుంది. అదే స్పీడ్‌లో షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది. అయితే ముందుగా విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్‌లో అడుగుపెడుతుందని అనుకున్నారు. కానీ అమ్మడు మాత్రం విజయ్‌కి హ్యాండ్ ఇచ్చి బాలీవుడ్‌కు చెక్కేసింది. ఈ సందర్భంగా రౌడీ ఫ్యాన్స్‌కు సారీ కూడా చెప్పింది. త్వరలోనే ఖుషి షూటింగ్‌లో జా...
అలనాటి హీరోయిన్, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన భానుప్రియ మెమరీ లాస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అప్పట్లో చిరంజీవితో సమానంగా డ్యాన్స్ చేయగలిగిన అతి తక్కువ మంది హీరోయిన్లలో భానుప్రియ కూడా ఒకరు. గత కొంతకాలంగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ మధ్య ఆమె సినిమాల్లో నటించడం లేదు. ఈ విషయం గురించే భానుప్రియ పలు కీలక విషయాలు వెల్లడ...
గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన డైరెక్టర్ బాబీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడారు. సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయన్నారు. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా...
ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తడంతో ఆమెను పరీక్షించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ముఖంపై పలు గాయాలు ఉన్నాయి. దీంతో ఆసుపత్రిలో వాణీకి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని చెన్నైలోని తన ఇంటికి తరలించారు. అక్కడ అభిమానుల సందర్శనార్...
ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వాణీ జయరామ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి భారతీయ సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ అన్నారు. 14 భాషల్లో 1000 కి పైగా సినిమాల్లో ఆమె 20 వేలకు పైగా పాటలు పాడారని, ఆమె సినీ రంగానికి ఎంతో సేవ చేశారని ఈసందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వాణీ జయరామ్ […]
సినీ ఇండస్ట్రీలో హీరోగా చెలామణి అవుతూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఒకరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసిన నవీన్ రెడ్డి మోసాలకు పాల్పడ్డాడు. కంపెనీలోని సహ డైరెక్టర్లకు తెలీయకుండా కంపెనీ ఆస్తులను తాకట్టు పెట్టాడు. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రూ.55 కోట్లు మోసం...
ఎట్టకేలకు యంగ్ హీరో అక్కినేని అఖిల్(Akhil Akkineni)ఏజెంట్(AGENT)మూవీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసింది. ఇక వీడియో అయితే మాములుగా లేదు. అఖిల్ ను అండర్ వేర్ పై ఓ కూర్చిలో తాళ్లతో కట్టేసి ఉంచడం చూడవచ్చు. మరోవైపు హీరోను టెల్ మీ దా నేమ్ పోలీసా అంటూ మరో వ్యక్తి ప్రశ్నిస్తాడు. రా ఏజన్సీ అంటూ ...
ప్రముఖ సింగర్ వాణీ జయరాం శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలు ఉన్నట్లు పని మనిషి చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వాణీ జయరాం ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. ఇంటి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పని మనిషి ఇంటికొచ్చాక ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుప...
బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6న వాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈరోజు నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ అంటే 4న హల్దీ, 5న సంగీత్ వేడుకలను నిర్వహించనున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఉన్న సూర్యగ్రహ్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి ఘనంగా జరగనుంది. దీంతో పెళ్లి వేడుకల కోసం కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్...
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్, సీనియర్ దర్శకుడు సాగర్ మరణాలను మరిచిపోక ముందే ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. అంతలోనే శనివారం టాలీవుడ్ నిర్మాత ఆర్వీ గురుపాదం కూడా తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. తెలుగులో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, ‘పులి బెబ్బులి’ సినిమాలకు...
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం నుంచి కోలుకోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. ప్రముఖ సింగర్ వాణీ జయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని ఆమె నివాసంలో వాణీ జయరాం మృతిచెందినట్లు ఆమె బంధువులు వెల్లడించారు. ఇప్పటి వరకూ వాణీ జయరాం 20 వేల పాటలకు పైగా పాడారు. Veteran singer Vani Jayaram passes away pic.twitter.com/FkPfUZ9qXc — Sangeetha Kandavel ...
‘బింబిసార’ తర్వాత మరో సరికొత్త సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అసలు టైటిలే అమిగోస్ అని ఇంగ్లీష్‌లో పెట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఈ టైటిల్ వివరణ కూడా ఇచ్చాడు. అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని చెప్పాడు. టైటిల్ క్లాస్ ఏమో గానీ.. సినిమా మాత్రం ఊరమాస్ అని అంటున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే.. కళ్యాణ్ మరో హిట్ అందుకున్నట్టే కనిపిస్తోంది. ట్రిపుల్ యాక్షన్‌లో కళ్య...
ఖైదీ, మాస్టర్, విక్రమ్.. ఈ సినిమాలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చివరగా వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’, బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. ఇక అనిరుధ్ ఇచ్చిన బీజిఎం నెక్స్ట్ లెవల్. అయితే ఈ క్రెడిట్ అంతా యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌దే. ఈయన మేకింగ్ చూసి మిగతా మాస్ డైరెక్టర్స్ అంతా ఫిదా అయిపోయారు. అంతేకాదు ఒక్కో సినిమాకు లింక్ పెడుతూ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే ...
ప్రస్థానం సినిమాలో నెగటివ్ రోల్‌లో దుమ్ములేపిన సందీప్ కిషన్.. హీరోగా రొటీన్ లవ్ స్టొరీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లాంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వరుస సినిమాలు చేస్తున్నా సరైన హిట్ మాత్రం అందుకోలేదు. అయితే ఈసారి మాత్రం పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేశాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో మైఖేల్ అనే సినిమా చేశాడు...
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన సీతారామం మూవీ.. క్లాసికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది మృణాల్ ఠాకూర్. సినిమాలో సీత పాత్రలో చూసి.. నిజంగానే ఆమెను సీతలా ఫీల్ అవుతున్నారు. అందుకే అమ్మడు ఎలాంటి సినిమాలు ఎంచుకుంటోంది.. ఏ హీరోతో జోడి కడుతోందని ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని 30వ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్ అయిపోయింది మృ...