ఎంతటి గొప్పవాళ్లయినా సరే తోటి వాళ్లకు విలువనివ్వకపోతే వివాదంలో చిక్కుకున్నట్టే. తమకు సహాయకులు ఉన్నారని వారి వ్యక్తిగత పనులు కూడా చేయిస్తామంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు సిద్ధమైనట్టే. సోషల్ మీడియా, మీడియా సహాయంతో వారి తప్పులను నెటిజన్లు తప్పుబడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తన సహాయకులతో చేయరాని పనిని చేయించుకోవడంతో ఆమె అడ్డంగా దొరికింది.
యువ నటుడు మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనిక (Bhuma Mounika) పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది బంధువులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
మనోజ్, మౌనికకు చాలా ఏళ్ల నుంచే పరిచయం ఉంది. వీరిద్దరూ స్నేహితులు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే కొంతకాలంగా సహజీవనం చేసినట్లు టాక్. గతంలో చాలాసార్లు వీరిద్దరూ కలిసి కనిపించారు. ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ కెమెరాలకు చిక్కారు.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 'వాల్తేరు వీరయ్య'(Waltair Veerayya) సినిమా ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు బాబీ ఈ సినిమాను అద్బుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సంక్రాంతికి ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది.
రోహిణి(Rohini) ఎప్పుడూ సినీ విషయాలను చెబుతూ ఉంటారు. కానీ ఈసారి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెలిపారు. ముఖ్యంగా తన భర్త రఘువరన్(Raghuvaran) గురించి ఇది వరకూ ఏ ఈవెంట్లలోనూ, టీవీ షోలలోనూ చెప్పలేదు. తాజాగా తన భర్త రఘువరన్ తనతో పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలను రోహిణి(Rohini) గుర్తు చేసుకున్నారు.
టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sharath kumar). హీరోయిన్‌గా అంతగా మెప్పించలేని వరలక్ష్మీ లేడీ విలన్(Lady Villan)గా రాణిస్తోంది. 'పందెం కోడి2' సినిమాలో లేడీ విలన్ గా అదరగొట్టింది. అప్పటి నుంచి ఆమెకు నెగెటివ్ క్యారెక్టర్స్ రావడం మొదలైంది. తెలుగులో ఆమెకు వరుస లేడీ విలన్ క్యారెక్టర్స్ వచ్చాయి. తెనాలి రామకృష్ణ ఎల్ఎల్‌బి, క్రాక్, య...
saif ali khan:సెలబ్రిటీలు కనిపిస్తే చాలు మీడియా (media) వెంటబడుతుంది. ప్రొఫెషన్ పరంగా అయితే ఫొటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (saif ali khan) అసహనం వ్యక్తం చేశారు. ఒక్క ఫొటో (photo) ఇవ్వాలని అడిగితే ఫైర్ అయ్యారు. ఆ వీడియో (video) సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) కుటుంబం నుంచి టాలీవుడ్(Tollywood)కి మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకూ చాలా మంది హీరోలు వచ్చారు. బాలకృష్ణ(Balakrishna), హరికృష్ణ హీరోలుగా వచ్చాక వారి తనయులు కల్యాణ్ రామ్, ఎన్టీఆర్(NTR), తారకరత్న(Tarakaratna) హీరోలుగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు అయిన ...
టాలీవుడ్(Tollywood) మూవీ ఆర్ఆర్ఆర్(RRR) అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. ఆస్కార్(OSCAR) బరిలో ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషనల్(HCA) ఇటీవలె అవార్డులను ప్రకటించింది. పలు విభాగాల్లో ఈ మూవీకి అవార్డులు దక్కాయి. ఈ అవార్డుల్లో ఎన్టీఆర్(NTR) పేరు లేకపోవడంతో ఫ్యాన్స్ హెచ్‌సిఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని, అయ...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej) ప్రస్తుతం నటిస్తున్న మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్(manushi chhillar)ను ఎంపిక చేశారు. వరుణ్ తేజ్ సినిమాతో..ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.
మంచు ఫ్యామిలీ(Manchu Family) ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంచు మనోజ్(Manchu Manoj), భూమా మౌనిక(Bhuma Mounika)ల పెళ్లి మార్చి 3న శుక్రవారం రాత్రి జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరుకానున్నారు. గత కొన్ని రోజుల నుంచి మంచు మనోజ్(Manchu Manoj) పెళ్లి గురించి అనేక రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా మంచు మనోజ్(Manoj) తన పెళ్లి గురించి...
ఈమధ్యకాలంలో సినిమాల ట్రెండ్(Movie trend) మారింది. ఒక చిత్ర పరిశ్రమకు చెందిన డైరెక్టర్(Director) మరో సినీ పరిశ్రమకు చెందిన హీరోలతో సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ధనుష్, శివకార్తికేయన్ వంటివారు వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరో(Tollywood star hero) ఈ జాబితాలోకి చేరారు. మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand) తన 31వ సినిమాను వేరే ఇండస...
SSMB 28 : బడా హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.. వెంటనే బిజినెస్ డీల్స్ భారీగా జరిగిపోతున్నాయి. ఇక క్రేజీ కాంబినేషన్ అయితే.. పోటీ పడి మరీ థియేట్రికల్, నాన్ థియేట్రిక్ రైట్స్ దక్కించుకుంటున్నారు. ఇక ఓటిటి సంస్థలైతే నువ్వా నేనా అంటున్నాయి.
manoj share mounika photo:మంచు మనోజ్ (manchu manoj) భూమా మౌనిక (bhuma mounika) ఈ రోజు రాత్రి వివాహ బంధంలోకి అడుగిడనున్నారు. మనోజ్ సిస్టర్ మంచు లక్ష్మీ (manchu laxmi) ఇంట్లో.. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరగనుంది. సుముహుర్తం రాత్రి 8.30 గంటలకు ఉంది. తనకు కాబోయే భార్య (wife) ఫోటోను మంచు మనోజ్ (manchu manoj) సోషల్ మీడియాలో షేర్ చేశారు.