»Hyderabad Manchu Manoj Bhuma Mounika Reddy Marriage Photos
Manchu Manoj-Mounika మనోజ్-భూమా మౌనిక పెళ్లి ఫొటోలు
యువ నటుడు మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనిక (Bhuma Mounika) పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది బంధువులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.